Financial Times రిపోర్ట్స్ ప్రకారం Electornic sim టెక్నాలజీను adapt చేసుకునేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల తో advance టాక్స్ లో ఉన్నాయి ఆపిల్ మరియు సామ్సంగ్ కంపెనీలు.
అయితే ప్రస్తుతం Vodafone, AT&T మరియు ఆరెంజ్ వంటి ఇంటర్నేషనల్ నెట్వర్క్ providers తో జరుగుతున్నాయి టాక్స్. ఇది వర్క్ అవుట్ అయితే ఫిజికల్ సిమ్ కనెక్షన్స్ అవసరం లేకుండా మరిన్ని సిమ్ oriented సదుపాయాలు రానున్నాయి. ఇది కంట్రీ వైడ్ నెట్వర్క్ లాకింగ్ సిస్టం ను కూడా తీసివేయనుంది అని రిపోర్ట్స్.
2016 చివరిలో e-SIM టెక్నాలజీ వాస్తవ రూపంలోకి రానుంది. ఇప్పటికే అన్ని మేజర్ నెట్వర్క్స్ సపోర్ట్ ఇచ్చాయి. టెక్నికల్ architecture మాత్రం ఇంకా డెవెలప్ చేయవలసి ఉంది. దీని పై ఆపిల్ మరియు సామ్సంగ్ అఫిషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు.
ఆధారం: Financial Times