6 వేల రూ లకు ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మరొక చైనా ఫోన్ రిలీజ్

Updated on 22-Mar-2016
HIGHLIGHTS

4G సపోర్ట్ కూడా ఉంది

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెని QiKU(Qihoo 360) మరో కొత్త మోడల్ రరిలీజ్ చేసింది చైనాలో. పేరు F4. దీనిలోని హై లైట్ 32GB స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్ 8.000 రూ సుమారు బడ్జెట్ లో..

ఇది ఇండియాలో ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా స్పష్టత లేదు కాని ఈ బ్రాండ్ నుండి ఇండియాలో ఆల్రెడీ ఇంతకముందు ఫోన్ రిలీజ్ అవటం వలన ఇది కూడా త్వరలోనే వస్తుంది అని అంచనా.

స్పెక్స్ – మెటల్ ఫ్రేమింగ్,  4G LTE డ్యూయల్ సిమ్ hybrid స్లాట్, 5in HD డిస్ప్లే, 1.3GHz ఆక్టో కోర్ మీడియా టెక్ MT 6753 ప్రొసెసర్, 2GB ర్యామ్ – 16GB స్టోరేజ్ అండ్

3GB ర్యామ్ – 32GB స్టోరేజ్ వేరియంట్, 128GB sd కార్డ్ సపోర్ట్, 2500 mah బ్యాటరీ, 13MP led ఫ్లాష్ రేర్ PdAF కెమెరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 0.4 సెకేండ్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ with స్పీడ్ డయల్ కాలింగ్ సపోర్ట్

ఇది రెండు వేరియంట్స్ లో రాగా చైనా ధరల ప్రకారం మొదటిది 6,000 రూ సుమారు, రెండవది 8,000 రూ ఉంది సుమారు. పింక్, బ్లూ, గోల్డ్ అండ్ బ్లాక్

మార్చ్ 25 నుండి చైనా లో సేల్స్, సో ఇండియాలోకి కూడా అతి త్వరలోనే వస్తుంది అని అంచనా. ఇది కూల్ ప్యాడ్ నోట్ 3 Lite కు పోటీ ఇవనుంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :