MOTO G4 మరియు MOTO G4 plus ఫోనులకు ఆండ్రాయిడ్ 7.0 Nougat లేటెస్ట్ అప్ డేట్ రోల్ అవుతుంది ఇండియన్ users కు. నవంబర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ patch తో కలిపి వస్తుంది అప్ డేట్. ఆల్రెడీ కొందరికి రోల్ అయ్యింది. సో మీ వద్ద ఈ ఫోనులు ఉంటే, ఫోన్ మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి about phone పై టాప్ చేసి system updates లో అప్ డేట్ చెక్ చేయండి. మంచి రిజల్ట్స్ కొరకు వైఫై పై ఉండాలి. సుమారు 20 నిముషాలు అప్ డేట్ అవటానికి time పడుతుంది. అలాగే మినిమమ్ 50% బ్యాటరీ బ్యాక్ అప్ ఉండాలి ఫోన్లో. 12,499 రూ కలిగిన moto G4 plus లో xiaomi రెడ్మి నోట్ 3, లెనోవో, LeEco Le 2 మోడల్స్ కన్నా మంచి కెమెరా ఉంది. MOTO G4 లో అంత మంచి కెమెరా లేదు. పైగా దీనిలో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా లేదు. దీని ప్రైస్ 10,499 రూ. ఈ లింక్ పై క్లిక్ చేస్తే MOTO G4 ప్లస్ ఫోన్ కంప్లీట్ తెలుగు రివ్యూ చూడగలరు.
Moto G Plus అమెజాన్ లో Rs.12,499 లకు కొనండి