Xiaomi లో ఆండ్రాయిడ్ N అప్ డేట్ రానున్న ఫోనులు: అఫీషియల్

Updated on 19-Dec-2016

Xiaomi చైనీస్ వెబ్ సైట్ అయిన Weibo లో తన సొంత అఫీషియల్ అకౌంట్ లో త్వరలోనే కంపెని లోని ఫోనులకు ఆండ్రాయిడ్ Nougat 7.0 లేటెస్ట్ OS అప్ డేట్ వస్తుంది అని వెల్లడించింది.

ఏమిటి ఆ ఫోనులు?

  • Xiaomi Max
  • Mi 5S plus
  • Mi Note 2
  • Mi Note
  • Mi 4C
  • Mi 4S

 

ముందుగా Mi Note, Mi 4C, 4S లకు రాగా మిగిలిన ఫోనులకు తరువాత రానుంది అప్ డేట్. అయితే ఇది చైనీస్ హ్యాండ్ సెట్స్ కు మాత్రమేనా ఇండియన్స్ కు కూడానా అనేది కూడా ఇంకా క్లారిఫై కావలి.

కంపెని అప్ డేట్ time, డేట్ మాత్రం ఎప్పుడనేది స్పష్టం చేయలేదు.ఆల్రెడీ Mi 5 కు అయితే ఆండ్రాయిడ్ N అప్ డేట్ రోల్ అయిపొయింది. కంపెని రెడ్మి సిరిస్ లోని ఫోనులకు కూడా అప్ డేట్ గురించి తెలిపి ఉంటే బాగుండేది కాని కేవలం పైన ఉన్న ఫోనులే తెలిపింది.

బహుశా వీటి తరువాత రెడ్మి ఫోనులకు అప్ డేట్ రిలీజ్ చేస్తుంది అని అంచనా. MIUI 8 OS మీదనే based OS మారుతుంది. ఆండ్రాయిడ్ N లో ఉండే useful ఫీచర్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :