డ్యూయల్ LED ఫ్లాష్ అండ్ బేసిక్ స్పెక్స్ తో 2,400 రూ లకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

డ్యూయల్ LED ఫ్లాష్ అండ్ బేసిక్ స్పెక్స్ తో 2,400 రూ లకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

2,400 రూ లకు ఇండియాలో నమ్మదగిన లోకల్ బ్రాండ్ నుండి స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. డ్యూయల్ సిమ్ తో వస్తున్న ఈ ఫోన్ కేవలం 3G సపోర్ట్ తో వస్తుంది.

స్పెక్స్ – 4 in 480×800 పిక్సెల్స్ డిస్ప్లే, 1GHz డ్యూయల్ కోర్ MTK 6572AX SoC, 256MB రామ్, 512MB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్.

0.3MP డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 0.3MP సింగిల్ LED ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా, 1400 mah బ్యాటరీ, రేడియో, బ్లూ టూత్ 2.1 తో ఫోన్ బరువు 118 గ్రా.

బ్లాక్, వైట్ అండ్ బ్లూ కలర్స్ లో వస్తున్న ఈ ఫోన్ పేరు ఇంటెక్స్ ఆక్వా Eco 3G.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo