digit zero1 awards

పగలని Anti-Drop డిస్ప్లేతో వచ్చిన Honor ఫోన్ పైన Amazon Sale దిమ్మ తిరిగే డీల్.!

పగలని Anti-Drop డిస్ప్లేతో వచ్చిన Honor ఫోన్ పైన Amazon Sale దిమ్మ తిరిగే డీల్.!
HIGHLIGHTS

Amazon Sale నుండి ఎన్నడూ చూడని దిమ్మ తిరిగే డీల్స్

టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ లను సైతం గొప్ప డీల్స్ తో సేల్ చేస్తోంది అమెజాన్

హానర్ X9b 5జి పైన అందించిన డీల్ ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు

Amazon Sale నుండి ఎన్నడూ చూడని దిమ్మ తిరిగే డీల్స్ ను అమెజాన్ అందిస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదలైన టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ లను సైతం గొప్ప డీల్స్ తో తో సేల్ చేస్తోంది అమెజాన్. Honor లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ హానర్ X9b 5జి పైన అందించిన డీల్ ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

Amazon Sale

హానర్ X9b 5జి స్మార్ట్ ఫోన్ ను ఇటీవలే రూ. 25,999 రూపాయల ధరతో ఇండియాలో విడుదల చేసింది. అయితే, అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ రూ. 4000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరకే లిస్ట్ అయ్యింది.

అంతేకాదు, ALL Banks Card Txn పైన రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా అందించింది. అంటే, అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ EMI, డెబిట్ కార్డు మరియు డెబిట్ కార్డు EMI ల పైన ఈ డిస్కౌంట్ అందుతుంది. కాబట్టి, ఈ ఫోన్ ను ఈ ఆఫర్ లతో కేవలం రూ. 18,999 రూపాయలకే అందుకునే వీలుంది. Buy From Here

Also Read: Mini Air Cooler ల పైన ధమాకా ఆఫర్లు అందించిన Amazon Sale

HONOR X9b 5G : ఫీచర్లు

హానర్ X9b 5జి స్మార్ట్ ఫోన్ దాని డిస్ప్లే మరియు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ తో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే, క్రింద పడినా పగలు కుండా ఉండేలా ఈ ఫోన్ ను Ultra-Bounce Anti-Drop Curved AMOLED తో హానర్ అందించింది. ఈ ఫోన్ ను మేము చేసిన డ్రాప్ టెస్ట్ లో కూడా ఎక్కువ సార్లు క్రింద జారవిడిచినా స్క్రీన్ కు ఎటువంటి హాని జరగలేదు.

HONOR X9b 5G Amazon Sale Offer
HONOR X9b 5G Amazon Sale Offer

ఈ ఫోన్ ను హానర్ Snapdragon 6 Gen 1 తో అందించింది మరియు జతగా 8GB ఫిజికల్ RAM + 8GB హానర్ ర్యామ్ టర్బో ఫీచర్ తో మంచి పెర్ఫార్మన్స్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ లో హెవీ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ వుంది మరియు Android 13 OS పైన నడుస్తుంది.

ఈ హానర్ ఫోన్ లో వెనుక 108MP (వైడ్) మెయిన్ + 5MP అల్ట్రా వైడ్ + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ కెమెరా హై క్వాలిటీ ఫోటోలు మరియు 4K Video రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 5800mAh DXOMARK Gold Li-Po బ్యాటరీ తో వస్తుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే, అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న అఫర్ ధరలో ఈ ఫోన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo