Amazon Sale నుంచి 12 వేల భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న OnePlus 11R స్మార్ట్ ఫోన్.!

Updated on 06-Sep-2024
HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్ ను అనౌన్స్ చేసింది

ఈ సేల్ నుంచి వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై 12 వేల భారీ డిస్కౌంట్ ప్రకటించింది

OnePlus 11R ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన 6.7 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది

అమెజాన్ ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను భారీ 12 వేల రూపాయలు భారీ డిస్కౌంట్ తో మిడ్ రేంజ్ ధరకే ఆఫర్ ఆఫర్ చేస్తోంది. అదే OnePlus 11R స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి 12 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ఆపిన అమెజాన్ అందించిన ఈ భారీ ఆఫర్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Amazon Sale OnePlus 11R : ఆఫర్

అమెజాన్ ఇండియా ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నడుస్తుంది. ఈ సేల్ నుంచి రోజు ఈ బరి స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను అందించింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ 11R స్మార్ట్ ఫోన్ 12 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,999 అఫర్ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ రూ. 38,999 ధరతో భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి మిడ్ రేంజ్ ధరలో లభిస్తోంది. Buy From Here

Also Read: Vivo T3 Ultra 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ప్రకటించిన వివో.!

OnePlus 11R : ఫీచర్స్

వన్ ప్లస్ 11R స్మార్ట్ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన 6.7 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 450 ppi సపోర్ట్ తో పాటు 1450 పీక్ బ్రైట్నెస్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 1 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో OIS సపోర్ట్ తో 50MP Sony IMX890 + 8MP అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో లెన్స్ ఉంటాయి. అలాగే, ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరా అమేజింగ్ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో 100W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది.        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :