అమెజాన్ సేల్ నుండి OnePlus లేటెస్ట్ 5G ఫోన్ పైన భారీ డీల్స్.!

Updated on 07-Oct-2022
HIGHLIGHTS

అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి ఈరోజు భారీ డీల్స్ ను ప్రకటించింది

OnePlus Nord CE 2 Lite 5G పైన ఈ సేల్ నుండి గొప్ప డీల్స్ పొందవచ్చు

డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను కూడా ఈ సేల్ నుండి అఫర్ చేస్తోంది

అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి ఈరోజు భారీ డీల్స్ ను ప్రకటించింది. వన్ ప్లస్ లేటెస్ట్ 5G మొబైల్ OnePlus Nord CE 2 Lite 5G పైన ఈ సేల్ నుండి గొప్ప డీల్స్ పొందవచ్చు. వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్ ఫోన్ పైన 1,000 డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను కూడా ఈ సేల్ నుండి అఫర్ చేస్తోంది.  మరి ఈ వన్ ప్లస్ ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి అందించిన డీల్స్ ఏమిటో చూద్దామా.

OnePlus Nord CE 2 5G: అఫర్

వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ముందుగా రూ.19,999 ధరతో అమ్మడువుతుండగా, ఈ ఫోన్ ను రూ.1000 రూపాయల డిస్కౌంట్ తో రూ.18,999 రూపాయల ప్రారంభ ధరతో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సేల్ నుండి RBL క్రెడిట్ మరియు Citi బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది Buy From Here       

OnePlus Nord CE 2 5G : స్పెషిఫికేషన్స్

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు నాచురల్ కలర్స్ ని ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది.ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :