ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో ఈరోజు ఎన్నో బ్లూటూత్ హెడ్సెట్ లపై చాలా పెద్ద డిస్కౌంట్స్

Updated on 13-Jun-2017

 ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో ఈరోజు   ఎన్నో బ్లూటూత్  హెడ్సెట్  లపై చాలా పెద్ద డిస్కౌంట్స్ లభిస్తున్నాయి .  ఎన్నో హెడ్  ఫోన్స్  కేవలం Rs. 500  లో లభ్యమవుతున్నాయి. 

Fashub Sports Bluetooth Headset Headphones 

 ఈ బ్లూటూత్  హెడ్  ఫోన్స్ యొక్క ధర  Rs. 999  కానీ డిస్కౌంట్ లో కేవలం  Rs. 399  లో లభ్యం .  ఇది బ్లాక్  మరియు యెల్లో  ఒప్షన్స్ లో అందుబాటులో కలదు . 

Fashub Sports Bluetooth Headset, అమెజాన్ లో 399 లకు కొనండి

Captcha MPBL-020 Sports Bluetooth Headset

ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్   మైక్  తో వస్తుంది . ఇది ఆపిల్  ఐఫోన్   6 తో కనెక్ట్ అవుతుంది .  దీని అసలు ధర  Rs. 997  కానీ  60%  డిస్కౌంట్ లో జస్ట్  Rs. 399  లో లభ్యమవుతుంది .  దీనిని  MP3  ప్లేయర్  లాగ యూస్ చేయవచ్చు .

Captcha MPBL-020 Sports Bluetooth Headset, అమెజాన్ లో 399 లకు కొనండి

Captcha MPBL-020 Sports Bluetooth Headset

ఇది బ్లూ  అండ్ బ్లాక్  కలర్స్ లో లభ్యమవుతుంది .  దీని అసలు ధర  Rs. 1140  అమెజాన్  దీనిపై ఇస్తున్న  60%  డిస్కౌంట్ తరువాత  జస్ట్  Rs. 456  లో పొందవచ్చు. 

Captcha MPBL-020 Sports Bluetooth Headset, అమెజాన్ లో 456 లకు కొనండి

Almani Sports Bluetooth Headse

ఈ బ్లూటూత్  హెడ్  సెట్ ఆండ్రాయిడ్ డివైసెస్  తో కనెక్ట్ అవుతుంది .  ఇది బ్లాక్  కలర్  లో లభ్యమవుతుంది . దీని అసలు ధర  Rs. 999  డిస్కౌంట్ తరువాత  జస్ట్ Rs. 499 లో పొందవచ్చు. 

Almani Sports Bluetooth Headse, అమెజాన్ లో 499 లకు కొనండి

Connect On :