ఈ OnePlus New స్మార్ట్ ఫోన్స్ పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన Amazon GIF Sale

ఈ OnePlus New స్మార్ట్ ఫోన్స్ పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన Amazon GIF Sale
HIGHLIGHTS

Amazon GIF Sale నుండి ఈరోజు OnePlus New స్మార్ట్ ఫోన్స్ పై జబర్దస్త్ ఆఫర్లు

ప్రీమియం ఫోన్లు సైతం చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి

వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను తక్కువ ధరలో పొందవచ్చు

Amazon GIF Sale నుండి ఈరోజు అమేజాన్ OnePlus New స్మార్ట్ ఫోన్స్ పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించింది. అందుకే, వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు సైతం అమేజాన్ సేల్ నుండి చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి. మీరు కూడా వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను తక్కువ ధరలో పొందాలి అనుకుంటే ఈరోజు అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను పరిశీలించండి.

OnePlus Nord CE 3 5G

OnePlus Nord CE 3 5G offers on amazon gif sale
ఆఫర్ ధర : రూ. 22,999

వన్ ప్లస్ బ్రాండ్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Amazon GIF Sale నుండి రూ. 2,000 కూపన్ ఆఫర్ మరియు SBI బ్యాంక్ 10% అధనపు డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 22,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన 120 Hz AMOLED డిస్ప్లే, Snapdragon 782G పవర్ ఫుల్ ప్రోసెసర్ మరియు 50MP Sony IMX890 కెమేరా సెటప్ తో వస్తుంది. Buy From Here

Also Read : Lava Blaze 5G పైన Amazon GIF Sale ధమాకా ఆఫర్.!

OnePlus 10T 5G

OnePlus 10T 5G offer on amazon gif sale
ఆఫర్ ధర : రూ. 44,980

వన్ ప్లస్ 10 సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ OnePlus 10T 5G ఈరోజు అమేజాన్ సేల్ నుండి 18% డిస్కౌంట్ తో రూ. 44,980 ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ వన్ ప్లస్ ఫోన్ పైన రూ. 4,250 రూపాయల SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అమేజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను 40 వేల ధరలోనే అందుకోవచ్చు. ఈ ఫోన్ 120 Hz Fluid AMOLED డిస్ప్లే, HDR 10+ సపోర్ట్, 150W SuperVOOC ఫాస్ట్ ఛార్జ్, Snapdragon 8+ Gen 1 ప్రోసెసర్ తో పాటుగా పవర్ ఫుల్ కెమేరా సెటప్ తో వస్తుంది. Buy From Here

OnePlus 11 5G

OnePlus 11 5G offer on amazon gif sale
ఆఫర్ ధర : రూ. 44,980

Amazon GIF Sale నుండి వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ OnePlus 11 5G పైన బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప డిస్కౌంట్ తో పాటుగా రూ. 4,000 అమేజాన్ కూపన్ ఆఫర్ + రూ. 3,999 రూపాయల విలువైన ఇయర్ బడ్స్ ను ఉచితంగా అఫర్ చేస్తోంది. అంతేకాదు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ. 2,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ 50MP + 48MP అల్ట్రా వైడ్ + 48MP టెలీఫోటో సెన్సార్స్ తో గొప్ప కెమేరా సెటప్, 120 Hz AMOLED QHD టాప్ క్లాస్ డిస్ప్లే మరియు Snapdragon 8 Gen 2 పవర్ ఫుల్ ప్రోసెసర్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo