digit zero1 awards

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో “ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో “ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్
HIGHLIGHTS

“ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ”

ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో  “ అమెజాన్ గ్రేట్  ఇండియన్  సేల్ ”  మొదలైంది. ఈ సేల్  11  మే  తో మొదలై  14వరకు  నడుస్తుంది.  ఈ సేల్  లో   గ్యాడ్జెట్స్  మరియు ఎలక్ట్రానిక్స్  పై  భారీ డిస్కౌంట్స్  లభిస్తున్నాయి. మీరు ఈ సేల్  ద్వారా  మరింత  డబ్బును  ఆదా  చేసుకోవచ్చు. 

Moto G Plus, 4th Gen

 ఈ స్మార్ట్ ఫోన్ ఈ సేల్ లో బ్లాక్ కలర్ లో అందుబాటులో  కలదు.  దీనిలో16GB ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది. . దీని అసలు ధర  Rs. 13,499  కానీ 15 % డిస్కౌంట్ తరువాత  కేవలం Rs. 11,499  లకే  పొందవచ్చును. దీనిపై  Rs. 2,000   వరకు సేవ్  అవుతాయి.

Moto G Plus, 4th Gen (Black, 16 GB), అమెజాన్ లో 11,499 లకు కొనండి

Coolpad Note 5

ఈ స్మార్ట్  ఫోన్ ఈ సేల్  లో  Rs. 9999  లో లభ్యం . దీని అసలు ధర  Rs. 10,999  మరియు దీనిలో  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలదు.  మరియు రాయల్  గోల్డ్  కలర్  లో  లభ్యం.  13MP  రేర్  మరియు  8MP  ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కలదు.దీనిలో  5.5- ఇంచెస్  ఫుల్  IPS  డిస్ప్లే కలదు. 

Coolpad Note 5 (Royal Gold, 32 GB), అమెజాన్ లో 9,999 లకు కొనండి

Samsung Galaxy C7 Pro

 ఈ స్మార్ట్  ఫోన్  లో 64GB  ఇంటర్నల్  స్టోరేజ్ , కేవలం  Rs. 25,990  లకే  లభ్యం  దీనిలో  16MP  రేర్  కెమెరా  కలదు. 

Samsung Galaxy C7 Pro (Gold, 64GB), అమెజాన్ లో 25,999 లకు కొనండి

Apple MacBook Air MMGF2HN/A 13.3-inch Laptop

 ఈ లాప్టాప్ లో  i5 ప్రోసెసర్ , 8GB  రామ్  మరియు  128GB  స్టోరేజ్  కలదు. దీని అసలు ధర Rs. 80,900  కానీ ఈ సేల్  లో జస్ట్ Rs. 53,990  లో లభ్యం

Apple MacBook Air MMGF2HN/A 13.3-inch Laptop (Core i5/8GB/128GB/Mac OS X/Integrated Graphics), అమెజాన్ లో 53,990 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo