digit zero1 awards

అమెజాన్ లో ఈ ప్రోడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్

అమెజాన్  లో  ఈ  ప్రోడక్ట్స్  పై  భారీ డిస్కౌంట్స్
HIGHLIGHTS

మీరు డిస్కౌంట్ లో పొందాలనుకుంటే ఈ లిస్ట్ చూసి డిసైడ్ చేసుకోండి.

 అమెజాన్  ఈ రోజు  చిన్న  హెడ్  ఫోన్  నుంచి   మరెన్నో  ప్రొడక్ట్స్  ఫై భారీ డిస్కౌంట్స్  ని అందిస్తుంది.   మేమిస్తున్న  ఈ లిస్ట్  లో  
పవర్  బ్యాంక్  బ్లూటూత్ మరియు స్పీకర్  కూడా  లభిస్తుంది.  మీరు డిస్కౌంట్  లో  పొందాలనుకుంటే  ఈ లిస్ట్  చూసి డిసైడ్  చేసుకోండి. 

Captcha Asus Zenfone 2 Laser Ze550Kl Compatible Wireless Bluetooth Headphone S530 1Pcs In-Ear V4.0 Stealthheadset,Multicolor

ఈ బ్లూటూత్  హెడ్  సెట్  మార్కెట్  లో   లభించే  అన్నిటికన్నా  చిన్న  బ్లూటూత్  హెడ్  సెట్. అమెజాన్ లో  దీని ధర Rs. 299  ఈ డివైస్  డ్రైవింగ్  మరియు   వర్క్  ప్లేస్  లో  కాలింగ్  కోసం చాలా  యూస్  ఫుల్  గా 
 ఉంటుంది. . ఈ డివైస్  లో  50mAh  పాలిమర్  బ్యాటరీ  ఇవ్వబడింది.  4 గంటల  టాక్  టైం  మరియు  3.5గంటల  మ్యూజిక్  టైం  ని కూడా  ఇస్తుంది. మరియు దీనితో  మీకు 365 రోజుల  డోర్  స్టెప్ రీప్లేస్మెంట్  వారంటీ  లభిస్తుంది. 

Captcha Asus Zenfone 2 Laser Ze550Kl Compatible Wireless Bluetooth Headphone S530 1Pcs In-Ear V4.0 Stealthheadset,Multicolor, అమెజాన్ లో 299 లకు కొనండి
Ambrane P-1310 13000mAH Power Bank

ఈ పవర్  బ్యాంక్  లో  మీకు  13000mAh బ్యాటరీ  లభిస్తుంది.  మరియు  డిస్కౌంట్  ఆఫర్  తరువాత  కేవలం  Rs. 849 లకే  మీదవుతుంది.దీని  ఒరిజినల్  ధర  అమెజాన్  లో Rs. 2499 గా  వుంది. దీనిలో  మీకు  Rs. 1650 సేవ్  అవుతుంది.   మరియు  ఈ  ప్రోడక్ట్  పై  66% డిస్కౌంట్  లభిస్తుంది.ఈ పవర్  బ్యాంక్ బ్లాక్  మరియు  వైట్  కలర్స్  లో  అందుబాటులో  కలదు. ఛార్జింగ్  కోసం డ్యూయల్  ఔట్పుట్  ఇవ్వబడింది. దీనిపై 1 ఇయర్  వారంటీ  లభిస్తుంది. మరియు  టార్చ్  లైట్  తో వస్తుంది. 

Ambrane P-1310 13000mAH Power Bank (Black-Gold), అమెజాన్ లో 849 లకు కొనండి

Roboster Rechargeable Bluetooth Speaker With Led Wireless Bluetooth Speaker With Handsfree Calling Feature, Fm Radio & Sd Card Slot – Assorted Color

ఇది  చూడటానికి  చాలా  ఆకర్షణీయంగా  ఉంటుంది.  . Roboster రీఛార్జబుల్  బ్లూటూత్  స్పీకర్  Rs.240 లో  కొనవచ్చు ఈ వైర్లెస్  బ్లూటూత్  స్పీకర్  లో FM   రేడియో  మరియు  sd  కార్డు స్లాట్  ఇవ్వబడింది.ఈ డివైస్ లాప్టాప్ /MP3/MP4  ప్లేయర్స్  తో  కంపాటబిలిటీ  కలదు. 

Roboster Rechargeable Bluetooth Speaker With Led Wireless Bluetooth Speaker With Handsfree Calling Feature, Fm Radio & Sd Card Slot – Assorted Color అమెజాన్ లో 279 లకు కొనండి

Lapguard Sailing-1530 15000 mAh Power Bank,White-Blue

15000 mAh  గల Lapguard యొక్క  ఈ  పవర్  బ్యాంక్  ధర  Rs. 749  15000 mAh . ఈ డివైస్  పై మీకు  12 నెలల  మ్యానుఫ్యాక్చరింగ్  వారంటీ  లభిస్తుంది. ఈ పవర్  బ్యాంక్ అన్ని  iOS ,మరియు ఆండ్రాయిడ్  డివైస్  తో  కంపాటబిలిటీ  కలదు .ఈ డివైస్  లో  4 LEDలైట్  వుంది  

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo