iQOO స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తున్నాయి. అందులో, 3D కర్వుడ్ స్క్రీన్ మరియు పవర్ ఫుల్ కెమెరా సెటప్ తో వచ్చి మార్కెట్ లో మంచి అమ్మకాలు సాధించిన బెస్ట్ ఫోన్స్ గా నిలిచిన రెండు ఫోన్లు ఈరోజు మరింత చవక ధరకు లభిస్తున్నాయి. బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ రెండు కర్వుడ్ డిస్ప్లే ఫోన్ల పై అందించిన Big Deals మరియు ఫోన్ వివరాల పై ఒక లుక్కేద్దాం పదండి.
ఐకూ ఇండియాలో విడుదల చేసిన కర్వుడ్ డిస్ప్లే ఫోన్స్ iQOO Z7 Pro 5G మరియు iQOO Z9s 5G ఈరోజు గొప్ప డీల్స్ తో లభిస్తున్నాయి. ఈ రెండు ఫోన్స్ పై కూడా అమెజాన్ ఇండియా ఈ డీల్స్ అందించింది. ఈ రెండు ఫోన్లు కూడా గొప్ప డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి.
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 22,999 ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 18,999 ధరకే లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను RBL మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 17,999 రూపాయల ధరకే అందుకోవచ్చు. Buy From Here
ఈ Dimensity 7200 5G చిప్ సెట్, 3D Curved సూపర్ విజన్ AMOLED డిస్ప్లే, 64MP Aura కెమెరా (4K రికార్డింగ్), 66W ఫ్లాష్ ఛార్జ్ మరియు 4600 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటాయి.
Also Read: ఈ వారం మార్కెట్లో విడుదల కానున్న Smartphones లిస్ట్ చూద్దామా.!
ఈ ఫోన్ కూడా ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో లభిస్తుంది. iQOO Z9s 5G స్మార్ ఫోన్ ఈరోజు రూ. 19,998 ధరకు సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 18,498 ధరకే అందుకోవచ్చు. Buy From Here
Z9s 5G ఫోన్ 120Hz 3D కర్వుడ్ AMOLED స్క్రీన్, Dimesity 7300 5G ప్రోసెసర్, 50MP Sony IMX882 OIS డ్యూయల్ కెమెరా, Aura లైట్, ఆకట్టుకునే గొప్ప డిజైన్ తో ఉంటుంది.
Note: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి వుంది