అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ నుండి 5G స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ అందుకోండి.!

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ నుండి 5G స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ అందుకోండి.!
HIGHLIGHTS

లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను గొప్ప డిస్కౌంట్ తో పొందండి

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ నుండి 5G స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ అందుకోండి

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ నుండి గొప్ప డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి

లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను గొప్ప డిస్కౌంట్ తో తక్కువ ధరలో కొనాలని చూస్తున్నారా? అయితే, అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ నుండి 5G స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ అందుకోండి.  ఫిబ్రవరి 10 నుండి మొదలైన ఈ అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ నుండి గొప్ప డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అందుకే, అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇక్కడ అందించాను. 

Samsung Galaxy M13 5G
అఫర్ ధర : రూ.11,999

శామ్సంగ్ యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M13 5G ఈరోజు రూ.11,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను Federal Bank Credit కార్డ్ అప్షన్ తో కొనేవారికి రూ.1000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 700 5G ప్రోసెసర్, 50MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు పెద్ద బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. Buy From Here

iQOO Z6 Lite 5G
అఫర్ ధర : రూ.12,999

ఐకూ యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G ఈరోజు రూ.12,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను SBI,ICICI మరియు Fedral బ్యాంక్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 4Gen 1 ప్రోసెసర్, 50MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. Buy From Here

Redmi 11 Prime 5G
అఫర్ ధర : రూ.12,999

షియోమి యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi 11 Prime 5G ఈరోజు రూ.12,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను HDFC మరియు Fedral బ్యాంక్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 700 5G ప్రోసెసర్, 50MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. Buy From Here

OPPO A74 5G
అఫర్ ధర : రూ.15,490

షియోమి యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi 11 Prime 5G ఈరోజు రూ.15,490 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను Federal Bank Credit బ్యాంక్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480G  5G ప్రోసెసర్, 48MP AI ట్రిపుల్ డ్యూయల్ రియర్ కెమేరా మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo