Honor 200 5G ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 14 వేల భారీ డిస్కౌంట్ తో 20 వేల ధరకే లభిస్తోంది.!
Honor 200 5G ను ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకు అందుకోవచ్చు
14 వేల భారీ డిస్కౌంట్ తో 20 వేల ధరకే అమెజాన్ ఆఫర్ చేస్తోంది
ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ధమాకా ఆఫర్స్ తో చవక ధరకు అందుకునే అవకాశం వుంది
Honor 200 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకు అందుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ 14 వేల భారీ డిస్కౌంట్ తో 20 వేల ధరకే అమెజాన్ ఆఫర్ చేస్తోంది. భారత మార్కెట్లో 35 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ధమాకా ఆఫర్స్ తో చవక ధరకు అందుకునే అవకాశం వుంది.
Honor 200 5G : ఆఫర్స్
హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 34,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,998 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. అదనంగా, ఈ ఫోన్ పై రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.
ఈ ఫోన్ పై ఈరోజు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ మరియు SBI క్రెడిట్ కార్డ్ పై రూ. 1,250 రూపాయల డిస్కౌంట్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో రూ. 20,748 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here
Honor 200 5G : ఫీచర్స్
ఈ హానర్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Snapdragon 7 Gen 3 చిప్ సెట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో ప్రీమియం కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో 50MP (OIS) వైడ్ యాంగిల్, 50MP (OIS) టెలీఫోటో మరియు 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50X డిజిటల్ జూమ్, 4K వీడియో రికార్డ్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Realme 14 Pro 5G: కొత్త డిజైన్ మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చింది.!
ఈ ఫోన్ లో 5200 mAh బిగ్ బ్యాటరీ మరియు 100W Super Charge సపోర్ట్ ఉన్నాయి. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో రిచ్ సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.