ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ ని ఇస్తుంది

Updated on 14-Jul-2017

ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్  కొన్ని ఎలక్ట్రానిక్స్ పై  భారీ డిస్కౌంట్స్ ని ఇస్తుంది .  ఈ ప్రోడక్ట్స్  లో పవర్ బ్యాంక్స్   USB  డ్రైవ్  వంటివి కలవు. 

Havit HV-SK473 2.0 Channel USB Multimedia Speakers 

 ఈ బ్లూ అండ్ బ్లాక్ కలర్ స్పీకర్  చాలా తక్కువ కాస్ట్ కె లభ్యం .దీని అసలు కాస్ట్ Rs. 999  కానీ  63%  డిస్కౌంట్ తో జస్ట్  Rs. 369  లో లభ్యం . 

Havit HV-SK473 2.0 Channel USB Multimedia Speakers, అమెజాన్ లో 329 లకు కొనండి

Fiado s460 high bass wireless headphone

 ఈ గోల్డ్ కలర్ వైర్లెస్ హెడ్ఫోన్ . అసలు కాస్ట్ Rs. 3999  కానీ డిస్కౌంట్ లో జస్ట్  Rs. 999  లో మీదవుతుంది . 

Fiado s460 high bass wireless headphone, అమెజాన్ లో 699 లకు కొనండి

Lenovo Z2 Plus

 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర  Rs. 17999  కానీ డిస్కౌంట్ లో కేవలం  Rs. 10999 లో మీదవుతుంది . 

Lenovo Z2 Plus (Black, 32GB), అమెజాన్ లో 10,999 లకు కొనండి

Honor 6X 

Honor 6X   లో మీకు  32GB   ఇంటర్నల్ స్టోరేజ్ అండ్  డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది . దీని అసలు కాస్ట్  Rs. 12999 కానీ  8%  డిస్కౌంట్ తో జస్ట్  Rs. 11999  లో  మీదవుతుంది .

Honor 6X (Grey, 32GB), అమెజాన్ లో 11,999 లకు కొనండి

Apple iPhone SE

 64GB  ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ అసలు కాస్ట్  Rs. 49000  కానీ  41%  డిస్కౌంట్ తో జస్ట్  Rs. 28990  లో మీదవుతుంది . 

Apple iPhone SE (Rose Gold, 64GB), అమెజాన్ లో 28,990 లకు కొనండి

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Connect On :