అమెజాన్ లో ఎన్నో ప్రోడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్

అమెజాన్ లో ఎన్నో ప్రోడక్ట్స్  పై  భారీ డిస్కౌంట్స్
HIGHLIGHTS

ఇది మీకొక మంచి ఛాన్స్ ...!!! పదండి ఆ డిస్కౌంట్స్ ఏంటో చూడండి మరి..!!!

అమెజాన్  లో ఈరోజు  ఎన్నో ప్రోడక్ట్స్  పై  భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి .  ఎన్నో ప్రోడక్ట్స్  పై  70%  వరకు డిస్కౌంట్  ని ఇస్తుంది .  ఒకవేళ మీరు బ్రాండెడ్  ప్రోడక్ట్స్  డిస్కౌంట్  లో పొందాలనుకుంటే  ఇది  మీకొక మంచి ఛాన్స్ …!!! పదండి  ఆ డిస్కౌంట్స్  ఏంటో  చూడండి మరి..!!!

Ambrane P-1111 10000mAH Power Bank 
 10,000mAh బ్యాటరీ  గల ఈ పవర్ బ్యాంకు యొక్క అసలు ధర  Rs. 1,799  కానీ భారీ  డిస్కౌంట్ తరువాత  జస్ట్ Rs. 599 లో కొనవచ్చు . 

Ambrane P-1111 10000mAH Power Bank, అమెజాన్ లో 599 లకు కొనండి

Fiado s460 high bass wireless headphone
ఈ వైర్  లెస్ హెడ్  ఫోన్ యొక్క ధర  Rs 3,999  కానీ అమెజాన్ దీనిపై  ఇస్తున్న  76  % డిస్కౌంట్ తరువాత  కేవలం  Rs 3,050  లో కొనవచ్చు . 

Fiado s460 high bass wireless headphone, అమెజాన్ లో 949 లకు కొనండి

Lapguard Sailing-1510 Power Bank 13000 mAh
10400mAh బ్యాటరీ  గల ఈ పవర్  బ్యాంక్  యొక్క అసలు ధర  Rs. 2,200  కానీ అమెజాన్ దీనిపై  ఇస్తున్న డిస్కౌంట్ తరువాత  కేవలం Rs. 699 లో కొనవచ్చు .

Lapguard Sailing-1530 Power Bank 10400 mAh, అమెజాన్ లో 599 లకు కొనండి

Lapguard LG807 Power Bank 20800mAh 
 20,800mAh  బ్యాటరీ  గల ఈ పవర్ బ్యాంకు యొక్క అసలు ధర  Rs. 4,000  కానీ అమెజాన్ దీనిపై  ఇస్తున్న డిస్కౌంట్ తరువాత  కేవలం Rs. 1,299 లో కొనవచ్చు .

Lapguard LG807 Power Bank 20800mAh, అమెజాన్ లో 1,299 లకు కొనండి

JBL GO Portable Wireless Bluetooth Speaker 
ఈ పోట్రబుల్  స్పీకర్  యొక్క అసలు ధర  Rs 3,490  కానీ 48% డిస్కౌంట్ తరువాత  కేవలం  Rs 1,799 లో కొనవచ్చు . 

JBL GO Portable Wireless Bluetooth Speaker, అమెజాన్ లో 1,799 లకు కొనండి

Lapguard Sailing-1530 Power Bank 10400 mAh
 10,400mAh బ్యాటరీ  గల ఈ పవర్  బ్యాంక్  ధర  Rs. 2,000  కానీ భారీ డిస్కౌంట్ తరువాత  కేవలం  Rs. 599 లో కొనవచ్చు

Lapguard Sailing-1510 Power Bank 13000 mAh, అమెజాన్ లో 699 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo