ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఈరోజు Samsung యొక్క కొన్ని ప్రోడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది

ఈ కామర్స్  వెబ్సైట్  అమెజాన్  ఈరోజు  Samsung  యొక్క కొన్ని  ప్రోడక్ట్స్  పై  భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది

ఈ కామర్స్  వెబ్సైట్  అమెజాన్  ఈరోజు  Samsung  యొక్క కొన్ని  ప్రోడక్ట్స్  పై  భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది . వీటిలో స్మార్ట్ ఫోన్స్ అండ్ , రెఫ్రిజిరేటర్స్ ,  
మైక్రోవెవ్ ఓవెన్  వంటివి కలవు .  

Samsung On5 Pro (Gold)
 ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs 7,990  కానీ అమెజాన్ దీనిపై ఇస్తున్న  9  % డిస్కౌంట్ తరువాత జస్ట్  Rs 7,240  లో కొనవచ్చును .  దీనిలో  8MP  ఫ్రంట్ కెమెరా అండ్  5MP  రేర్ కెమెరా కలవు .  ఈ డివైస్ లో  2GB  RAM  మరియు  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  వంటివి కలవు . 

Samsung On5 Pro (Gold), అమెజాన్ లో 7,240 లకు కొనండి

Samsung On7 Pro (Gold)

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs 9,490  కానీ అమెజాన్ దీనిపై ఇస్తున్న  8 % డిస్కౌంట్ తరువాత జస్ట్  Rs 8,740 లో కొనవచ్చును .  దీనిలో 13MPఫ్రంట్ కెమెరా అండ్ 5MP  రేర్ కెమెరా కలవు .  ఈ డివైస్ లో 2GB RAM  16GBఇంటర్నల్ స్టోరేజ్  వంటివి కలవు

Samsung On7 Pro (Gold), అమెజాన్ లో 8,740 లకు కొనండి

Samsung Galaxy On8 (Gold)
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs 13,490 కానీ అమెజాన్ దీనిపై ఇస్తున్న  8 % డిస్కౌంట్ తరువాత జస్ట్ Rs 12,740 లో కొనవచ్చును .  దీనిలో 13MP ఫ్రంట్ కెమెరా అండ్ 5MP  రేర్ కెమెరా కలవు . ఈ డివైస్ లో 3GB RAM  16GB ఇంటర్నల్ స్టోరేజ్  వంటివి కలవు

Samsung On7 Pro (Gold), అమెజాన్ లో 8,740 లకు కొనండి

Samsung UA24K4100ARLXL 59 cm (24 inches) HD Ready LED TV (Black)
ఈ టీవీ  యొక్క ధర  Rs 14,028  ఇది అమెజాన్  లో  Rs 11,990  లో లభ్యమవుతుంది .  ఇది ఒక  ఫుల్  HD టీవీ . దీని రెసొల్యూషన్ 1366 x 768p దీని సైజ్  24 ఇంచెస్ 

Samsung UA24K4100ARLXL 59 cm (24 inches) HD Ready LED TV (Black), అమెజాన్ లో 11,499 లకు కొనండి

Samsung 80 cm (32 inches) 32J4003-SF HD Ready LED Television
ఈ టీవీ  యొక్క ధర  Rs 18,990 కానీ అమెజాన్ లో   Rs 17,990  లో లభ్యమవుతుంది .  ఇది ఒక  ఫుల్ HD టీవీ దీని రెసొల్యూషన్ 1366 x 768p దీని సైజ్  32 ఇంచెస్ 

Samsung 80 cm (32 inches) 32J4003-SF HD Ready LED Television, అమెజాన్ లో 17,990 లకు కొనండి

Samsung 192 L 2 Star Direct Cool Refrigerator (RR19M2712RJ/RR19M1712RJ , Royal Tendril Red)
Samsung  యొక్క ఈ రెఫ్రెజిటర్  ధర Rs 14,550  అమెజాన్ లో దీనిని  Rs 11,390  లో కొనవచ్చును'.  ఈ ఫ్రిజ్  192  లీటర్స్ .దీని ఎనెర్జీ  రేటింగ్  2  స్టార్స్ . 

Samsung 192 L 2 Star Direct Cool Refrigerator, అమెజాన్ లో 11,390 లకు కొనండి

Samsung 20 L Solo Microwave Oven (MW73AD-B/XTL, Black)
ఈ మైక్రోవేవ్ ఓవెన్ ధర  Rs 6,100 అమెజాన్ లో దీనిని Rs 5,490లో కొనవచ్చును. 

Samsung 20 L Solo Microwave Oven (MW73AD-B/XTL, Black), అమెజాన్ లో 5,899 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo