అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్స్

Updated on 05-Jun-2017
HIGHLIGHTS

ఈ ప్రోడక్ట్స్ లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ అండ్ పోర్ట్రబుల్ బ్లూటూత్ స్పీకర్లు కలవు

 అమెజాన్ కొన్ని  ఎలక్ట్రానిక్  ప్రోడక్ట్స్  ఫై భారీ డిస్కౌంట్స్  అందిస్తుంది .  ఈ ప్రోడక్ట్స్  లో కొన్ని  స్మార్ట్ ఫోన్స్  అండ్ పోర్ట్రబుల్  బ్లూటూత్  స్పీకర్లు  కలవు .  పదండి  ఆ డిస్కౌంట్స్  ఏంటో  చూడండి  మరి..!

Ambrane P-1111 10000mAH Power Bank (White-Blue)

10,000mAh  బ్యాటరీ  గల ఈ పవర్  బ్యాంక్  యొక్క అసలు ధర  Rs 1,799  డిస్కౌంట్ తరువాత జస్ట్  Rs 599  లో కొనవచ్చు. Rs 1,200  వరకు సేవ్  చేసుకోవచ్చు. 

Ambrane P-1111 10000mAH Power Bank (White-Blue), అమెజాన్ లో 599 లకు కొనండి

Intex IT-850U 2.1 Channel Multimedia Speakers

 ఈ స్పీకర్  యొక్క అసలు ధర  Rs 999 కానీ దీనిపై Rs 409   రూ తగ్గింపుతో జస్ట్  Rs 590  లో కొనవచ్చు . 

Intex IT-850U 2.1 Channel Multimedia Speakers, అమెజాన్ లో 590 లకు కొనండి

Lapguard PB-10K Power Bank 10400 mAh Make In India

10400mAH  బ్యాటరీ  గల ఈ పవర్  బ్యాంక్  యొక్క అసలు ధర  Rs 2000  కానీ దీనిపై  Rs 1,401 రూ  తగ్గింపుతో  జస్ట్  Rs 599  లో కొనవచ్చు . 

Lapguard LG301 Power Bank 10000mAh Make In India, అమెజాన్ లో 499 లకు కొనండి

Lyf F1 (Black)

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అసలు ధర  Rs 16,499  కానీ అమెజాన్ దీనిపై  ఇస్తున్న  52  % డిస్కౌంట్ తరువాత జస్ట్  Rs 7,879  లో కొనవచ్చు . 

Lyf F1 (Black), అమెజాన్ లో 7,880 లకు కొనండి

Moto G, 4th Gen (White, 2 GB, 16 GB)

 ఈ డివైస్ యొక్క ధర  Rs 12,499  కానీ అమెజాన్ దీనిపై  ఇస్తున్న 20  % డిస్కౌంట్  తరువాత  జస్ట్  Rs 9,999  లో కొనవచ్చు . 

Moto G, 4th Gen (White, 2 GB, 16 GB), అమెజాన్ లో 9,999 లకు కొనండి

Connect On :