అమెజాన్ లో ఈరోజు ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్

Updated on 26-May-2017
HIGHLIGHTS

జస్ట్ 500 రూపీస్ కనే తక్కువ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ ప్రొడక్ట్స్ గురించి చెబుతున్నాము

 అమెజాన్ లో  ఈరోజు ఎలక్ట్రానిక్స్  పై  భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.  చాలావరకు అంటే చిన్న హెడ్సెట్  నుంచి పెద్ద ప్రోడక్ట్  వరకు  అన్నే భారీ డిస్కౌంట్స్ లో లభ్యమవుతున్నాయి.  ఈ ఆర్టికల్ లో  మేము మీ కోసం జస్ట్ 500 రూపీస్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్  ప్రొడక్ట్స్  గురించి చెబుతున్నాము.

 Lapguard LG301 Power Bank 10000mAh Make In India portable charger Powerbank -Black

ఈ 10,000mAh  గల  పవర్  బ్యాంక్  యొక్క ధర  Rs 1,500  కానీ అమెజాన్ దీనిపై ఇస్తున్న  67 డిస్కౌంట్ తరువాత  జస్ట్ Rs 499  లో కొనవచ్చు.  

Lapguard LG301 Power Bank 10000mAh Make In India, అమెజాన్ లో 499 లకు కొనండి

Pinnaclz Power Bank 10000 mAh (Multi-coloured)

ఈ  10,000mAh గల  పవర్  బ్యాంక్  యొక్క ధర  Rs 1,499 కానీ అమెజాన్ దీనిపై ఇస్తున్న  67%  డిస్కౌంట్ తరువాత  జస్ట్ Rs 499  లో కొనవచ్చు.  

Pinnaclz Power Bank 10000 mAh, అమెజాన్ లో 499 లకు కొనండి

Nevis Nevis (Tm) Sports Bluetooth Headset,Multicolor

ఈ బ్లూటూత్  హెడ్ సెట్ యొక్క ధర  Rs 1,041 కానీ అమెజాన్ దీనిపై ఇస్తున్న 65% డిస్కౌంట్ తరువాత  జస్ట్ Rs 369  లో కొనవచ్చు. 

Nevis Nevis (Tm) Sports Bluetooth Headset, అమెజాన్ లో 369 లకు కొనండి

Zoyo Bluetooth Speaker With Led Wireless Bluetooth Speaker 

ఈ బ్లూటూత్  హెడ్సెట్  యొక్క  ధర  Rs 999  కానీ అమెజాన్ దీనిపై ఇస్తున్న 70 %డిస్కౌంట్ తరువాత  జస్ట్ Rs 299  లో కొనవచ్చు 

Zoyo Bluetooth Speaker With Led Wireless Bluetooth Speaker, అమెజాన్ లో 299 లకు కొనండి

iBall Soundwave2 2.0 Multimedia Speakers, Black

ఈ మల్టీమీడియా  స్పీకర్  యొక్క ధర  Rs 695 కానీ అమెజాన్ దీనిపై ఇస్తున్న 37%డిస్కౌంట్ తరువాత  జస్ట్  Rs 439  లో కొనవచ్చు. 

iBall Soundwave2 2.0 Multimedia Speakers, అమెజాన్ లో 439 లకు కొనండి

Connect On :