అమెజాన్ ఈ నెలలో సేల్ జరుపుతుంది

Updated on 20-Jun-2017

అమెజాన్ ఈ నెలలో   సేల్   జరుపుతుంది.  19 నుంచి 21 వరకు ఈ సేల్స్   రకాల రకాల   లాప్టాప్ లు   డిస్కౌంట్స్   లభిస్తున్నాయి. 
వాటిలో అద్భుతమైన  మోటోరోలా  ఫోన్   తో లభ్యమవుతుంది. 

Moto X Force (Black, 64GB) –  ధర  37,999   భారీ  డిస్కౌంట్  తో కేవలం  15,999   లో లభ్యమవుతుంది. ఇది  స్ట్రాంగ్  బాడీ  ని కలిగి వుంది  మరియు దీని  కెమెరా  సెటప్  చూస్తే21  ఎంపీ అండ్ బ్యాటరీ  3760 mah   మరియు ఇది ఆండ్రాయిడ్ వీ 5 1.1  లాలీ పాప్ ఆపరేటింగ్  సిస్టం పై  పనిచేస్తుంది .  ఇక ఇంటర్నల్  మెమరీ 64 జీబీ అండ్ RAM 3  జీబీ మరియు 4 ఏళ్ల  వారంటీ  కలదు. 

Moto X Force (Grey, 64GB), అమెజాన్ లో 15,999 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :