digit zero1 awards

అమెజాన్ లో Lenovo Zuk స్మార్ట్ ఫోన్స్ ఫై భారీ డిస్కౌంట్

అమెజాన్  లో Lenovo Zuk స్మార్ట్  ఫోన్స్ ఫై భారీ  డిస్కౌంట్
HIGHLIGHTS

Lenovo Zuk Z1 గ్రే వేరియంట్ Rs. 10999

అమెజాన్  లో Lenovo Zuk స్మార్ట్  ఫోన్స్ ఫై భారీ  డిస్కౌంట్  

ఈ సేల్  లో  Lenovo Zuk Z1 గ్రే  వేరియంట్  Rs. 10999 లలో  మీ సొంతం  అవుతుంది .దీని ఫై  Rs. 2500 డిస్కౌంట్  లభిస్తుంది .

13MP రేర్  కెమెరా  8MP fఫ్రంట్  కెమెరా , FPC1155 ఫింగర్  ప్రింట్  సెన్సార్  
5.5-ఇంచెస్ ,1920 x 1080 పిక్సల్స్  రెసొల్యూషన్ , 401 ppi , 1
 (Android v5.1.1 Lollipop) ఆపరేటింగ్  సిస్టం  2.5GHz క్వాల్కమ్ స్నాప్  డ్రాగన్ 801 (8974AC) క్వాడ్  కోర్  ప్రాసెసర్ , 578MHz అడ్రినో  330 3D GPU, 3GB RAM, 64GB ఇంటర్నల్  మెమరీ  డ్యూయల్  నానో  SIM 
4100mAh బ్యాటరీ 

Lenovo Zuk Z2 32GB బ్లాక్  మరియు  వైట్  వేరియంట్ ఈ సేల్  లో  Rs. 12999  లలో  మీ సొంతమవుతుంది.దీనిపై  Rs. 2000 ల  డిస్కౌంట్  లభిస్తుంది .

Android v6.0.1 , 3500mAh బ్యాటరీ 
13MPప్రైమరీ  కెమెరా  విత్  హైబ్రిడ్  ఫోకస్ (PDAF&CAF), 4K వీడియో  రికార్డింగ్ ,. 8MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  
(5-inch) LTPS LCD కెపాసిటివ్  టచ్  స్క్రీన్   1920 x 1080 రెసొల్యూషన్   441 ppi 

Lenovo Zuk Z2 64GB బ్లాక్  అండ్  వైట్  వేరియంట్స్  ఈ సేల్  లో  Rs. 14999 లలో  కొనవచ్చు . దీనిపై  Rs. 2500 ల డిస్కౌంట్  లభిస్తుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo