digit zero1 awards

Moto X Force ఫై Rs. 9000 డిస్కౌంట్ పొందండి

Moto X Force ఫై Rs. 9000 డిస్కౌంట్ పొందండి
HIGHLIGHTS

అమెజాన్ లో యూజర్స్ కోసం భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Moto X Force ఫై Rs. 9000 డిస్కౌంట్ పొందండి 

అమెజాన్ లో  యూజర్స్  కోసం  భారీ డిస్కౌంట్స్  లభిస్తున్నాయి. ఒక వేళ మీరు  స్మార్ట్  ఫోన్  తీసుకొనుటకు  ఆలోచిస్తే  కనుక ఈ సేల్  ని  వదులు  కోకండి

ఈ సేల్  లో  Moto X Force 32GB వేరియంట్  ను   Rs. 17999 లలో  మీసొంతం  చేసుకోవచ్చు  .దీనిపై  Rs. 9000 డిస్కౌంట్  లభిస్తుంది . దీని అసలు  ధర  Rs. 26,999  2 కలర్స్ బ్లాక్  మరియు  గ్రే  కలర్స్  లో లభ్యం ,
అలాగే  Moto X Force 64GB వేరియంట్  ఈ సేల్  లో  RS. 20999  కి  కొనవచ్చు  దీని  అసలు  ధర Rs. 29999  మరియు  దీనిపై  Rs. 9000 డిస్కౌంట్  లభిస్తుంది బ్లాక్  మరియు  గ్రే  కలర్స్  లో లమనకు  అందుబాటులో  కలవు . 
ఇక  దీని  స్పెక్స్  గమనిస్తే 
21MP ప్రైమరీ  కెమెరా  డ్యూయల్ LED ఫ్లాష్ ,5MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  విత్  ఫ్లాష్ 
3760mAH బ్యాటరీ  , 
Android v5.1.1 Lollipop ఆపరేటింగ్  సిస్టం  
2GHz క్వాల్కమ్  స్నాప్  డ్రాగన్ 810 MSM8994 ఆక్టా  కోర్  ప్రాసెసర్ ,అడ్రినో  430 GPU, 3GB RAM, 32GB ఇంటర్నల్  మెమరీ  
5.4ఇంచెస్   AMOLED  HD డిస్ప్లే  2560 x 1440 పిక్సల్స్  రెసొల్యూషన్ 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo