ఐ ఫోన్ 6S అండ్ 5S పై ఎప్పుడూ లేని డిస్కౌంట్స్ తో అమెజాన్ డీల్స్

ఐ ఫోన్ 6S అండ్ 5S పై ఎప్పుడూ లేని డిస్కౌంట్స్ తో అమెజాన్ డీల్స్

aఐ ఫోన్ 6S అండ్ ఐ ఫోన్ 5S పై ఇప్పటివరకూ లేనటువంటి భారి డిస్కౌంట్ తో అందిస్తుంది అమెజాన్.  అయితే ఇది అమెజాన్ prime మెంబెర్స్ కు మాత్రమే.

ఐ ఫోన్ 6S 16GB 29,999 రూ లకు అందిస్తుంది. నార్మల్ ప్రైస్ 40 వేలు.
ఐ ఫోన్ 5S 16GB 17,999 రూ వస్తుంది. నార్మల్ ప్రైస్ 21 వేలు.

ఐ ఫోన్ 6S డీల్ అక్టోబర్ 3 (ఈ రోజే) సాయింత్రం 6PM గంటలకు మొదలవుతుంది. ఐ ఫోన్ 5S డీల్ ఇదే రోజు 5PM కు మొదలవుతుంది. అయితే చాలా ఫాస్ట్ గా కొంటేనే కాని వీటిని సొంతం చేసుకోవటం కష్టం. ఫాస్ట్ గా కొనటానికి ఈ లింక్ లో కొన్ని టిప్స్ చదవండి.

Lightning deals గా సేల్ అవనున్నాయి. అంటే లిమిటెడ్ devices మాత్రమే ఉంటాయి. ఆపిల్ ఫోన్ అంటే ఇష్టం ఉంటే కనుక 6S నిజంగా మంచి ఫోన్ అన్ని విధాలుగా. సో ఈ డీల్ కూడా బెస్ట్ అని చెప్పవచ్చు.

lag-free పెర్ఫార్మన్స్ అండ్ సుపర్బ్ కెమెరా. అదనంగా 3D టచ్ సపోర్ట్ ఉంది. బ్యాటరీ లైఫ్ మాత్రం ఎవరేజ్. సో బ్యాటరీ మీకు బాగా ఇంపార్టెంట్ అనుకుంటే ఈ ఫోన్ మంచి చాయిస్ కాదు. ఐ ఫోన్ 5S మొదటి సారి ఐ ఫోన్ కొనే వారికి మంచి చాయిస్. కాని 4 in డిస్ప్లే కు అలవాటు పడాలి.

అమెజాన్ prime అనేది ఫ్రీ షిప్పింగ్, ఫాస్ట్ డెలివరీ, 30 మినిట్స్ ముందే డీల్స్ పొందటం వంటి అదనపు ఫంక్షన్స్ ను అందించే సర్వీస్. ఇది ఇండియాలో లాంచ్ అయిన కొత్తలో మొదటి నెల ఫ్రీ గా అందించింది కంపెని.

కాని ఇప్పుడు మొదటి నెల ఫ్రీ లేదు. సో వన్ ఇయర్ కు 499 rs కట్టాలి prime subscription. ఐ ఫోన్ కొనాలని వెయిట్ చేసేవారు  500 రూ కట్టి prime కు subscribe అయ్యి కూడా ఈ డీల్ తీసుకోవటం మంచిదే, నా ఒపినియన్ లో. గుర్తుపెట్టుకోవాలి ఇది prime users కు మాత్రమే.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo