digit zero1 awards

Amazon గ్రేట్ సమ్మర్ సేల్ నుండి Lava Agni 2 5G పై ధమాకా ఆఫర్.!

Amazon గ్రేట్ సమ్మర్ సేల్ నుండి Lava Agni 2 5G పై ధమాకా ఆఫర్.!
HIGHLIGHTS

Lava Agni 2 5G పై ధమాకా ఆఫర్

Amazon గ్రేట్ సమ్మర్ సేల్ నుండి బిగ్ ఆఫర్స్ అనౌన్స్

లావా అగ్ని 2 5జి పై రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్

Amazon గ్రేట్ సమ్మర్ సేల్ నుండి Lava Agni 2 5G పై ధమాకా ఆఫర్. 2024 సమ్మర్ సీజన్ సందర్భంగా అమెజాన్ తీసుకు వచ్చిన ఈ బిగ్ సేల్ నుండి బిగ్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ఇండియన్ బ్రాండ్ లావా ఇటీవల Curved డిస్ప్లే స్మార్ట్ ఫోన్ పైన అందించిన డీల్స్ ను ఇందులో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే, అమెజాన్ సేల్ నుంచి అందించిన బిగ్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

Amazon గ్రేట్ సమ్మర్ సేల్ బెస్ట్ డీల్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదటి రోజు లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ పైన అందించిన డీల్ ను టాప్ స్మార్ట్ ఫోన్ డీల్ గా చెప్పవచ్చు. లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ Curved డిస్ప్లే మరియు Dimensity 7050 ప్రోసెసర్ లతో రూ. 21,999 రూపాయల ధరతో అందించింది. అయితే, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈ ఫోన్ రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 16,999 రూపాయలకే లిస్ట్ చేయబడింది.

Amazon Summer Sale 2024 Lava Agni 2 5G Deal
Amazon Summer Sale 2024 Lava Agni 2 5G Deal

అంతేకాదు, ఈ లావా 5జి ఫోన్ ను ICICI, OneCard మరియు BOB కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ను ఈ ఆఫర్లతో కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరకే పొందే వీలుంది. Buy From Here

Also Read: SIM Card Check: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా.!

Lava Agni 2 5G: ప్రత్యేకతలు

ఈ లావా 5జి స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ బిగ్ Curved AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఇండియన్ బ్రాండ్ ఫోన్ Dimensity 7050 ప్రోసెసర్ తో మంచి పెర్ఫార్మెన్స్ ను కూడా అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో వున్న 8GB + 8GB RAM ఫీచర్ తో మరింత గొప్పగా పని పని చేస్తుంది.

ఈ ఫోన్ 50MP క్వాడ్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ సన్నని స్లీక్ డిజైన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Clean Android 13 OS మరియు 66W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo