digit zero1 awards

అమెజాన్ లో ” గ్రేట్ ఇండియా సేల్ ” ఈరోజు 3 వ రోజు

అమెజాన్ లో ” గ్రేట్  ఇండియా  సేల్ ” ఈరోజు  3 వ  రోజు
HIGHLIGHTS

ఈరోజు కూడా కొన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్స్

 అమెజాన్ లో " గ్రేట్  ఇండియా  సేల్ " ఈరోజు  3 వ  రోజు   ఈరోజు  కూడా  కొన్ని  బ్రాండెడ్  ప్రోడక్ట్స్  ఫై భారీ  డిస్కౌంట్స్  లభిస్తున్నాయి. 
 పదండి  వాటిపై ఓ  లుక్కేద్దాం . 

Samsung On7 Pro

 ఒకవేళ  మీరు  శాంసంగ్  యొక్క  4G  స్మార్ట్  ఫోన్  తక్కువ  ధరలో  తీసుకోవాలని  చూస్తే  ఈ ఫోన్  మీకు నచ్చుతుంది.  దీని  అసలు ధర Rs. 9490  కానీ  ఈ  సేల్  లో కేవలం  R. 8,740 లో లభ్యం .  గోల్డ్  కలర్  లో వుంది 13MP రేర్  కెమెరా  ఇవ్వబడింది.  2GB RAM   వుంది. 

Samsung On7 Pro (Gold), అమెజాన్ లో 8,740 లకు కొనండి

Honor 6X

దీని అసలు  ధర Rs. 12,999  కానీ  డిస్కౌంట్  తరువాత  కేవలం  Rs. 10,999 లో  మీదవుతుంది. మీకు  Rs. 2,000  వరకు సేవ్  అవుతుంది. 

Honor 6X (Grey, 32GB), अमेज़न पर 10,999 रूपये में खरीदें

Moto G, 4th Gen

ఈ సేల్  లో ఈ స్మార్ట్ ఫోన్  Rs. 9999 లో మీదవుతుంది. దీని ధర  Rs. 12,499 దీనిపై  మీరు Rs. 2500  వరకు  సేవ్  చేయవచ్చు. దీనిపై 20%  డిస్కౌంట్  లభిస్తుంది.  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలదు.  3000mAh  బ్యాటరీ 

Moto G, 4th Gen (Black, 2 GB, 16 GB), अमेज़न पर 10,999 रूपये में खरीदें

Boat Rockerz 400 On-Ear Bluetooth Headphones 

ఈ హెడ్ ఫోన్  అసలు ధర  Rs. 2,999  కానీ ఈ  సేల్ లో కేవలం  Rs. 999 లో కొనవచ్చు. దీనిపై  67% డిస్కౌంట్  లభిస్తుంది. Rs. 2,000  వరకు  సేవ్  చేయవచ్చు. 

Boat Rockerz 400 On-Ear Bluetooth Headphones (Carbon Black), अमेज़न पर 999 रूपये में खरीदें

BL C300SI On-Ear Dynamic Wired Headphones

ఈ వైర్  JBL  హెడ్ ఫోన్  పై  73%  డిస్కౌంట్  లభిస్తుంది.దీని అసలు  ధర  Rs. 2,999  కానీ కేవలం Rs. 899లో లభ్యం  దీనిపై Rs. 2200  వరకు సేవ్  చేయొచ్చు. 

JBL C300SI On-Ear Dynamic Wired Headphones (Black Color), अमेज़न पर 799 रूपये में खरीदें

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo