digit zero1 awards

“ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ”

“ అమెజాన్ గ్రేట్  ఇండియన్  సేల్ ”
HIGHLIGHTS

ఈ సేల్ 11 మే తో మొదలై 14వరకు నడుస్తుంది

ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో  “ అమెజాన్ గ్రేట్  ఇండియన్  సేల్ ”  మొదలైంది. ఈ సేల్  11  మే  తో మొదలై  14వరకు  నడుస్తుంది.  ఈ సేల్  లో   గ్యాడ్జెట్స్  మరియు ఎలక్ట్రానిక్స్  పై  భారీ డిస్కౌంట్స్  లభిస్తున్నాయి. మీరు ఈ సేల్  ద్వారా  మరింత  డబ్బును  ఆదా  చేసుకోవచ్చు. 

boAt BassHeads 225 Special Edition In-Ear Headphones with Mic

ఈ హెడ్  ఫోన్  పై  50%  డిస్కౌంట్ లభిస్తుంది.  దీని అసలు ధర  Rs. 999  కానీ డిస్కౌంట్ తరువాత  జస్ట్  Rs. 499  లో దీనిని  కొనవచ్చు.   ఇది బ్లూ  కలర్ లో ఉంటుంది.  దీనిపై  1 ఇయర్  వారంటీ  లభ్యం . 

boAt BassHeads 225 Special Edition In-Ear Headphones with Mic (Blue), అమెజాన్ లో 499 లకు కొనండి

Philips BT64R Portable Bluetooth Speakers

ఒకవేళ  మీరు చాలా  రోజుల  నుంచి ఒక చవకైన  బ్లూటూత్  స్పీకర్  ను పొందాలనుకుంటే  ఇది మీకు జస్ట్ Rs. 999  లో లభ్యమవుతుంది. దీని అసలు ధర  Rs. 1999 

Philips BT64R Portable Bluetooth Speakers (Red), అమెజాన్ లో 1,099 లకు కొనండి

Sony MDR-XB250 On-Ear EXTRA BASS Headphones

ఈ హెడ్  ఫోన్ యొక్క అసలు ధర  Rs. 1490  కానీ కేవలం  Rs. 899 లో  లభ్యమవుతున్నాయి.  Rs. 591  సేవ్  అవుతాయి. 

Sony MDR-XB250 On-Ear EXTRA BASS Headphones (Black), అమెజాన్ లో 899 లకు కొనండి

House of Marley Smile Jamaica EM-JE041-SB In-Ear Headphones

దీని అసలు ధర Rs. 1990 కానీ 60 % తో కేవలం  Rs. 799  లో లభ్యం .

House of Marley Smile Jamaica EM-JE041-SB In-Ear Headphones (Black) with Mic, అమెజాన్ లో 799 లకు కొనండి

Zoook ZB-Jazz Beats Wireless On-Ear Bluetooth Headphones With In-built FM

ఈ బ్లూటూత్  హెడ్ ఫోన్  ని కేవలం Rs. 999  లో సొంతం  చేసుకోవచ్చు. దీని అసలు ధర Rs. 1349 

Zoook ZB-Jazz Beats Wireless On-Ear Bluetooth Headphones With In-built FM, అమెజాన్ లో 999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo