digit zero1 awards

అమెజాన్ లో గ్రేట్ ఇండియా సేల్ పేరిట బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ ఫై మంచి డిస్కౌంట్

అమెజాన్ లో గ్రేట్ ఇండియా సేల్  పేరిట బ్రాండెడ్  స్మార్ట్ ఫోన్స్  ఫై  మంచి  డిస్కౌంట్
HIGHLIGHTS

ఈ సేల్ కి ఇది రెండవ రోజు

అమెజాన్ లో గ్రేట్ ఇండియా సేల్  పేరిట బ్రాండెడ్  స్మార్ట్ ఫోన్స్  ఫై  మంచి  డిస్కౌంట్  లభిస్తుంది.  ఈ సేల్  కి ఇది రెండవ  రోజు .ఈ సేల్  మే 11 నుంచి 14 వరకు నడుస్తుంది. 
Apple iPhone SE 32GB 

 ఈ సేల్  లో అమెజాన్  Apple iPhone SE యొక్క  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  ని కేవలం  Rs. 20,999 లో ఇస్తుంది. .దీని అసలు ధర  Rs. 27,200 రూ దీనిపై  మీరు   Rs. 6,201 సేవ్  చేయొచ్చు.  దీనిపై  23%  డిస్కౌంట్  లభిస్తుంది. 

Apple iPhone SE (Space Grey, 32GB), అమెజాన్ లో 20,999 లకు కొనండి

Xiaomi Mi Max Prime
 ఒకవేళ  మీరు ఒక పెద్ద  డిస్ప్లే  కలిగిన  స్మార్ట్ ఫోన్  కొనాలని  చూస్తే  కనుక  మీరు   Mi Max Prime  ను తీసుకోవచ్చు.ఈ డివైస్  లో  6.44- ఇంచెస్  ఫుల్  HD డిస్ప్లే  తో పాటుగా  128GB  స్టోరేజ్  తో వస్తుంది. 

Xiaomi Mi Max Prime (Gold, 128GB), అమెజాన్ లో 18,999 లకు కొనండి

Moto X Force

Moto X Force లో మీకు ఒక   పగలని  డిస్ప్లే  లభిస్తుంది.  మాటి  మాటికీ  ఫోన్  పడేసే  వారికి  ఇది చాలా  మంచి  చాయిస్  అని చెప్పవచ్చు. 

Moto X Force (Black, 32GB), అమెజాన్ లో 17,999 లకు కొనండి

Sony Xperia XZ

ఒకవేళ  మీరు ఒక  తక్కువ  ధర లో  లభించే  ఫ్లాగ్షిప్  గ్రేడ్ డివైస్  తీసుకోవాలని  ఆలోచిస్తుంటే  కనుక   ఈ స్మార్ట్  ఫోన్  మీకు  బాగా  నచ్చుతుంది. దీనిలో  5.2-ఇంచెస్  ఫుల్  HD డిస్ప్లే  కలదు.  మరియు .  23MP  రేర్  కెమెరా  తో పాటుగా 13MP  ఫ్రంట్    లభిస్తుంది. 

Sony Xperia XZ Dual (Mineral Black), అమెజాన్ లో 37,400 లకు కొనండి

Honor 6X

 ఈ ఫోన్ లో డ్యూయల్  రేర్  కెమెరా  కలదు.  ఒక కెమెరా  12MP  మరియు రెండవది  2MP  ఉంటుంది.ఇవే  కాక  5.5- ఇంచెస్  ఫుల్ HD డిస్ప్లే  ,  అక్టో  కోర్  కిరినీ  655  ప్రోసెసర్  కలదు. 

Honor 6X (Grey, 64GB), అమెజాన్ లో 12,999 లకు కొనండి

Lenovo Z2 Plus

దీనిలో  మీకు   క్వాల్ కామ్  స్నాప్ డ్రాగన్  820  ప్రోసెసర్  లభిస్తుంది.  5- ఇంచెస్  ఫుల్ HD  డిస్ప్లే కలిగి వుంది.దీనితో పాటుగా  3500mAh  బ్యాటరీ  మరియు .  13MP  రేర్  కెమెరా  మరియు  8MP  ఫ్రంట్  కెమెరా  కలిగివుంది. 

Lenovo Z2 Plus (Black, 64GB), అమెజాన్ లో 14,998 లకు కొనండి

Apple iPhone 6 32GB 

 ఈ స్మార్ట్  ఫోన్  కొంచెం  పాతదయినా  మీకు తప్పకుండా  నచ్చుతుంది. 

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 26,499 లకు కొనండి

Apple iPhone 7

 ఒకవేళ  మీరు  అన్నిటికంటే  కొత్త  వెర్షన్  తీసుకోవాలనుకుంటే . 32GB ఐఫోన్  7  పై  భారీ  డిస్కౌంట్  లభిస్తుంది. 

Apple iPhone 7 (Black, 32GB), అమెజాన్ లో 47,779 లకు కొనండి

Apple iPhone 7 Plus

ఐఫోన్  7  లో డ్యూయల్  రేర్  కెమెరా  సెటప్  కలదు. మార్కెట్ లో అతి  ఉత్తమమైన  స్మార్ట్ ఫోన్స్  లో ఇదిఒకటి .

Apple iPhone 7 Plus (Jet Black, 128GB), అమెజాన్ లో 65,999 లకు కొనండి

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo