అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ కి ఇది నాలుగవ రోజు

Updated on 14-May-2017
HIGHLIGHTS

ఈ లాస్ట్ day అయిన కారణంగా ఇంకా అద్భుతమైన ప్రోడక్ట్స్ పై డిస్కౌంట్స్ లభ్యం

 అమెజాన్  గ్రేట్  ఇండియా  సేల్  కి ఇది నాలుగవ రోజు ఈ లాస్ట్  day అయిన  కారణంగా  ఇంకా  అద్భుతమైన  ప్రోడక్ట్స్ పై డిస్కౌంట్స్ లభ్యం  అవుతున్నాయి. 

Ambrane P-1111 10000mAH Power Bank

 ఈ పవర్  బ్యాంక్ ఈరోజు  కేవలం లో మీదవుతుంది.  Rs. 599 , దీని  అసలు ధర Rs. 1,799 దీనిపై  మీకు  Rs. 1,200 వరకే  సేవ్ వరకు  సేవ్  అవుతాయి. 
 10000mAH   బ్యాటరీ గలదు. 

Ambrane P-1111 10000mAH Power Bank (Black), అమెజాన్ లో 599 లకు కొనండి

Sony MDR-ZX110A On-Ear Stereo Headphones

దీని అసలు ధర  Rs. 1,300  కానీ సేల్  లో కేవలం  Rs. 500 లో మీదవుతుంది. దీని  మీరు  Rs.  800  వరకు  62% తో సేవ్  చేయవచ్చు. 

Sony MDR-ZX110A On-Ear Stereo Headphones (White), అమెజాన్ లో 500 లకు కొనండి

Philips SHL5000/00 On Ear Headphone with Deep Bass 

ఈ హెడ్  ఫోన్ 50% డిస్కౌంట్  తరువాత జస్ట్  499 రూ  లో లభ్యం . దీని అసలు ధర Rs. 999 

Philips SHL5000/00 On Ear Headphone with Deep Bass (Black), అమెజాన్ లో 499 లకు కొనండి

Honor 6X
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అసలు ధర Rs. 12,999 కానీ డిస్కౌంట్  తరువాత  కేవలం  Rs. 10,999 లో లభ్యం  దీనిపై  Rs. 2,000 వరకు సేవ్  అవుతాయి,

Honor 6X (Grey, 64GB), అమెజాన్ లో 12,999 లకు కొనండి

Lenovo ideapad110 80TR0035IH 15.6-inch Laptop

ఈ లాప్టాప్ లో  మీకు  4GB రామ్  థ్ వుంది. .దీనిలో  15.6- ఇంచెస్ డిస్ప్లే  కలదు. దీని అసలు ధర  Rs. 31,290 కానీ  కేవలం Rs. 26,990 లో లభ్యం .

Lenovo ideapad110 80TR0035IH 15.6-inch Laptop (A9-9400/4GB/1TB/Windows 10/Integrated Graphics), Black Texture, అమెజాన్ లో 26,990 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :