అమేజాన్ సేల్ చివరి రోజు: టాప్-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్లు ఇవే.!

Updated on 08-Aug-2023
HIGHLIGHTS

అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది

అమేజాన్ సేల్ చివరి రోజు టాప్-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను అందించింది

గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి ఆఫర్లతో బడ్జెట్ ధరలో లేటెస్ట్ సరసమైన స్మార్ట్ ఫోన్ డీల్స్

అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అందుకే, ఈరోజు అమేజాన్ సేల్ చివరి రోజు టాప్-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను అందించింది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి ఆఫర్లతో బడ్జెట్ ధరలో లేటెస్ట్ సరసమైన స్మార్ట్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి. బడ్జెట్ ధరలో సరస,సరసమైన బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటే, ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు. 

1. Redmi 12C

అఫర్ ధర : రూ. 7,699

రెడ్ మి రీసెంట్ గా విడుదల చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి No Cost EMI ఆఫర్ల తో లభిస్తోంది. Redmi 12C స్మార్ట్ ఫోన్, 4+3GB(Virtual RAM), బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు 50MP డ్యూయల్ కెమేరా వంటి ఫీచర్లతో తక్కువ ధరలో లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుంది. Buy From Here

2. Samsung Galaxy M13

అఫర్ ధర : రూ. 9,649

శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M13 ఈరోజు అమెజాన్ సేల్ నుండి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా No Cost EMI అఫర్ తో సేల్ అవుతోంది. ఈ Samsung స్మార్ట్ ఫోన్ 6000 mAh హెవీ బ్యాటరీ, 12GB ఎన్ హెన్సెడ్ ర్యామ్, బిగ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లే, 50MP కెమేరాతో పాటుగా బిగ్ స్టోరేజ్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here

3. realme narzo N53           

అఫర్ ధర : రూ. 8,999

రియల్ మి ఇటీవల ఇండియాలో విడుదల చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రోజు అమెజాన్ సేల్ నుండి డిస్కౌంట్ మరియు No Cost EMI అఫర్ తో లభిస్తోంది. ఈ Realme స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ తో వచ్చింది మరియు 4GB + 4GB వర్చువల్ ర్యామ్, హెవీ స్టోరేజ్, 33W ఫాస్ట్ కేహార్జ్ సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. Buy From Here

4. Redmi A2
     
అఫర్ ధర : రూ. 6,299

కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ లో Redmi A2 మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. Redmi A2 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో G36 ప్రోసెసర్, 5000 mAh బిగ్ బ్యాటరీ, 7GB వరకూ ర్యామ్, బిగ్ డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy From Here

5. realme narzo 50i Prime

అఫర్ ధర : రూ. 6,699

అమేజాన్ సరసమైన స్మార్ట్ ఫోన్ బెస్ట్ అఫర్ లిస్ట్ లో ఈ ఫోన్ టాప్ 5 లో నిలిచింది. ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 26% డిస్కౌంట్ మరియు 10% SBI బ్యాంక్ ఆఫర్ల తో లభిస్తోంది. ఈ రియల్ మి ఫోన్ బిగ్ డిస్ప్లే, సింగిల్ రియర్ కెమేరా, బిగ్ బ్యాటరీ మరియు Unisoc T612 ప్రోసెసర్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :