అమెజాన్ వెబ్ సైట్ కొత్తగా Global Store లాంచ్ చేసింద ఇండియాలో. అంటే విదేశీలో ఉన్న అన్ని కేటగిరిస్ లోని వస్తువులను ఇండియన్ కస్టమర్స్ కూడా సొంతం చేసుకునేలా వీలు కలిపించటం దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
బుక్స్, ఎలక్ట్రానిక్స్, home appliances, toys, clothes, shoes etc ఉన్నాయి గ్లోబల్ స్టోర్ లో. ప్రస్తుతం US లోని ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. షిప్పింగ్ charges భారీగా ఉన్నాయి.
ఈ లింక్ లో గ్లోబల్ స్టోర్ ను చూడగలరు. దీనినే ఇంటర్నేషనల్ స్టోర్ అని కూడా పిలుస్తుంది అమెజాన్. షిప్పింగ్ charges కూడా ఉండటం వలన కేవలం ఇంపోర్టింగ్ products అవసరాలలో ఉన్న వారికే ఇది useful అని చెప్పాలి.
ఎక్కడ ఉంది, ఎలా తెప్పించుకోవాలి, ఎంత అవుతుంది, ఎంత సమయం పడుతుంది అనే ఇబ్బందులను తొలిగిస్తుంది అమెజాన్ గ్లోబల్ స్టోర్.