5G Mobile: బెస్ట్ 5G ఫోన్ల పైన అమెజాన్ సేల్ భారీ డీల్స్.!

Updated on 08-Oct-2022
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇంకా కొనసాగుతోంది

Extra Happiness Days సేల్ నుండి బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ల పైన భారీ డీల్స్

పెద్ద బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను సైతం మంచి డిస్కౌంట్ అఫర్ ధరలకే అందిస్తోంది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇంకా కొనసాగుతోంది, అదే Extra Happiness Days సేల్. ఈ సేల్ నుండి బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ల పైన భారీ డీల్స్ ను అందించింది. పండుగ కానుకగా జియో మరియు ఎయిర్టెల్ రెండు టెలికం సంస్థలు కూడా తమ 5G సర్వీస్ లను ప్రకటించాయి. మరి మీరు కూడా ఇక 5G సర్వీస్ ను ఆనందించడానికి కొత్త 5G ఫోన్ కు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే, ఇక్కడ అందించిన బెస్ట్ 5G ఫోన్ డీల్స్ ఒక్కసారి పరిశీలించవచ్చు. అమెజాన్ సేల్ నుండి పెద్ద బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను సైతం మంచి డిస్కౌంట్ అఫర్ ధరలకే అందిస్తోంది. మరి ఆ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏమిటో చూద్దామా.

Samsung Galaxy M13 5G

MRP: రూ.16,999

అఫర్ ధర : రూ.11,999

శామ్సంగ్ సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M13 5G అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 29% డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 ధరకే పొందవచ్చు. అధనంగా, Axis,Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ Dimensity 700 5G ప్రాసెసర్ మరియు డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. Buy From Here

 

iQOO Z6 Lite 5G

MRP: రూ.15,999

అఫర్ ధర : రూ.13,999

ఐకూ ఇండియాలో లాంచ్ చేసిన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 13% డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 ధరకే పొందవచ్చు. అధనంగా, Axis,Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ 4 gen 1 5G ప్రాసెసర్ మరియు 50MP Eye Focus కెమెరాతో వస్తుంది. Buy From Here   

Realme narzo 50 5G

MRP: రూ.18,999

అఫర్ ధర : రూ.13,999

రియల్ మీ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ Realme narzo 50 5G అమెజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 26% డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 ధరకే పొందవచ్చు. అధనంగా, Axis,Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ తో వస్తుంది. Buy From Here

Redmi Note 11T 5G

MRP: రూ.20,999

అఫర్ ధర : రూ.15,999

షియోమీ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 11T 5G అమెజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 24% డిస్కౌంట్ తో కేవలం రూ.15,999 ధరకే పొందవచ్చు. అధనంగా, Axis,Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ మరియు 6GB ర్యామ్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :