Amazon India పై స్పెషల్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్ లో ఈ ప్రోడక్ట్స్ లభ్యం….

Updated on 29-Mar-2018

అమెజాన్ స్మార్ట్ఫోన్ లు , ల్యాప్టాప్ లు  మరియు గేమ్స్ పై  డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్  లో, Moto G5s ప్లస్, మెటల్ గేర్ సాలిడ్ V, మోటో Z2 ప్లే వంటి పలు డివైసెస్  M.R.P  కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి . మీరు వీటిలో కొన్నింటిని కొనుగోలు చేయడం గురించి ఆలోచిస్తే ఈ లిస్ట్ మీకు ఉపయోగపడుతుంది . 

Moto Z2 ప్లే: అమెజాన్ లో  ఈ స్మార్ట్ఫోన్ 33% డిస్కౌంట్ వద్ద అందుబాటులో ఉంది, మీరు  డీల్ లో 20,099 రూపీస్ కి కొనుగోలు చేయవచ్చు . నెలకు రూ .956 కి EMI ఎంపిక కూడా ఉంది. 

Moto G5s ప్లస్: అమెజాన్ లో  ఈ స్మార్ట్ఫోన్లు 24% డిస్కౌంట్తో లభిస్తాయి, డీల్ లో 12,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. EMI కి నెలకు 618 రూపాయల ఎంపిక కూడా ఉంది. 

Lenovo IP 320-15IKB ideapad 320 (80XL03MMIN) Core i5 (7th Gen): మీరు అమెజాన్ నుండి రూ. 44,150 లో  ఈ ల్యాప్టాప్ కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ .2,099 చొప్పున కూడా EMI ఎంపిక అందుబాటులో ఉంది. ఫ్రీ డెలివరీ ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

మెటల్ గేర్ సాలిడ్ V- గ్రౌండ్ Zeroes (PS4): అమెజాన్ ఈ గేమ్ పై  52% తగ్గింపు ఇస్తుంది , మీరు 865 రూపాయలకు  డిస్కౌంట్ రేట్ లో  కొనుగోలు చేయవచ్చు. 

ACER A515-51G-58GJ ( 15.6 LED SCREEN / 2GB NVIDIA / DOS ): అమెజాన్ ఈ ల్యాప్టాప్ పై  17% డిస్కౌంట్ ఇస్తుంది , మీరు 38,990 రూపీస్  డిస్కౌంట్ రేటు వద్ద కొనుగోలు చేయవచ్చు .

 

మరిన్ని డీల్స్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Connect On :