నెలకు కేవలం రూ.908 రూపాయల EMI తో ఈ వన్ ప్లస్ 5G ఫోన్ మీ సొంతం.!

నెలకు కేవలం రూ.908 రూపాయల EMI తో ఈ వన్ ప్లస్ 5G ఫోన్ మీ సొంతం.!
HIGHLIGHTS

అతి తక్కువ EMI అఫర్ తో వన్ ప్లస్ 5G ఫోన్

అమెజాన్ నుండి ఈ అఫర్ మీకు అందుబాటులో వుంది

కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ EMI చెల్లింపుతో మీరు పొందవచ్చు

నెలకు కేవలం రూ.908 రూపాయల EMI తో ఈ వన్ ప్లస్ 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ నుండి ఈ అఫర్ మీకు అందుబాటులో వుంది మరియు ఈ అఫర్ తో వన్ ప్లస్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ EMI చెల్లింపుతో మీరు పొందవచ్చు. నెలకు కేవలం రూ.908 EMI ను చెల్లిస్తే చాలు ఈ వన్ ప్లస్ 5G ఫోన్ మీ సొంతం అవుతుంది. మరి ఈ బెస్ట్ EMI అఫర్ మరియు ఏమిటో తెలుసుకోండి.

వన్ ప్లస్ నార్డ్ CE 2 5G స్మార్ట్ ఫోన్ గురించే మనం మాట్లడుకుంటోంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి తక్కువ EMI తో కొనుగోలు చేసే అఫర్ తో లభిస్తోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు EMI ఆఫర్ల గురించి చూద్దామా.

OnePlus Nord CE 2 5G: ధర మరియు EMI అఫర్

వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ముందుగా రూ.19,999 ధరతో అమ్మడువుతుండగా, ఈ ఫోన్ ను రూ.1000 రూపాయల డిస్కౌంట్ తో ప్రస్తుతం కేవలం రూ.18,999 రూపాయల ప్రారంభ ధరతో అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ నుండి అన్ని ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ ల ద్వారా అతితక్కువ EMI అప్షన్ తో కొనుగోలు చేయవచ్చు. ప్రతినెలా EMI ధర కేవలం 908 రూపాయల నుండి ప్రారంభమవుతుంది మరియు ఇది బ్యాంక్ ను బట్టి మారవచ్చు.  అయితే, స్టాండర్డ్ EMI ల పైన కొంత మొత్తం వడ్డీ వసూలు చేయబడుతుంది కండిషన్లను జాగ్రత్తగా చదవండి. HDFC బ్యాంక్ కార్డ్స్ తో EMI పైన ఈ ఫోన్ కొనేవారికి 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here 

OnePlus Nord CE 2 5G : స్పెషిఫికేషన్స్

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు నాచురల్ కలర్స్ ని ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది.ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo