digit zero1 awards

Jio Second Phone Days సేల్ నుంచి జియో ఫోన్ల పై అమెజాన్ జబర్దస్త్ ఆఫర్లు.!

Jio Second Phone Days సేల్ నుంచి జియో ఫోన్ల పై అమెజాన్ జబర్దస్త్ ఆఫర్లు.!
HIGHLIGHTS

అమెజాన్ Jio Second Phone Days సేల్ ను అనౌన్స్ చేసింది

ఈ సేల్ నుండి జియో ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

ఈ లేటెస్ట్ సేల్ నుండి జియో ఫోన్ల పై జబర్దస్త్ ఆఫర్లను అందించింది

అమెజాన్ ఇండియా Jio Second Phone Days సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ లేటెస్ట్ సేల్ నుండి జియో ఫోన్ల పై జబర్దస్త్ ఆఫర్లను అందించింది. చవక ధరలో కొత్త 4G ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ సేల్ నుండి జియో ఫోన్ డీల్ అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 1299 రూపాయల ధరకే కొత్త జియో 4జి ఫోన్ అందుకోవచ్చని తెలిపింది.

Jio Second Phone Days

Jio Second Phone Days
Jio Second Phone Days

అమెజాన్ ఇండియా ప్రకటించిన జియో సెకండ్ ఫోన్ డేస్ సేల్ జూన్ 6వ తేదీ నుండి ప్రారంభమైంది. ఈ సేల్ జూన్ 10వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ సేల్ నుంచి జియో లేటెస్ట్ 4G ఫోన్స్ అయిన జియో భారత్ మరియు జియో ఫోన్ ప్రైమా లను డిస్కౌంట్ ఆఫర్ల లతో సేల్ చేస్తోంది. ఈ రెండు ఫోన్ల ఆఫర్లు మరియు ఫీచర్లు ఇప్పుడు చూద్దాం. 

జియో ఫోన్ ప్రైమా

ఆఫర్ ధర : 2,599

జియో ఫోన్ ప్రైమా  అమెజాన్ సేల్ నుంచి బ్యాంక్ ఆఫర్లతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను Citi మరియు oneCard క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ పెద్ద 2.4 ఇంచ్ స్క్రీన్, 2000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ, డిజిటల్ రియర్ కెమెరాలతో వస్తుంది. ఈ ఫోన్ లో LED టార్చ్ మరియు వీడియో కాలింగ్ సపోర్ట్ కూడా వుంది. అంతేకాదు, ఈ ఫోన్ యూట్యూబ్, వాట్సాప్, జియో టీవీ మరియు జియో సినిమా లకు కూడా సపోర్ట్ చేస్తుంది. Buy From Here

Also Read: విడుదలకు ముందే Oppo F27 Pro+ 5G అన్ బాక్సింగ్ వీడియో రివీల్ చేసిన టిప్స్టర్.!

జియో భారత్ బి1 4జి  

ఆఫర్ ధర : 1,299

జియో భారత్ బి1 4జి ఫీచర్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తున్న 4G ఫీచర్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. Citi మరియు oneCard క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఫీచర్ ఫోన్ JioCinema, JioSaavn మరియు JioPay (UPI) సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 2.4 ఇంచ్, 2000 mAh బ్యాటరీ మరియు డిజిటల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. Buy From Here 

Note: ఈ పైన తెలిపిన రెండు జియో 4G ఫీచర్ ఫోన్ లు కూడా కేవలం Jio SIM Cards తో మాత్రమే పని చేస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo