9,299 రూ లకు Alcatel ఫ్లాష్ 2 4G స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 20-Oct-2015

అల్కాటెల్ బ్రాండ్ నుండి ఇండియాలో కొత్త మోడల్ లాంచ్ అయ్యింది. దీని పేరు అల్కాటెల్ ఫ్లాష్ 2. ప్రైస్ – 9,299 రూ. అక్టోబర్ 27 నుండి ఫ్లిప్ కార్ట్ లో సేల్ అవుతుంది.

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5 in IPS LCD HD డిస్ప్లే, 64 బిట్ మీడియా టెక్ 1.3GHz MT6753 ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb LPDDR3 ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.

128gb sd కార్డ్ సపోర్ట్, 13MP శామ్సంగ్ సెన్సార్ ఆటో ఫోకస్ phase డిటెక్షన్ led ఫ్లాష్ రేర్ కెమేరా, ఫుల్ HD వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5MP ఫ్రంట్ కెమేరా. 

ఫ్రంట్ కెమేరా కు కూడా ఆటో ఫోకస్ అండ్ led ఫ్లాష్ ఉన్నాయి దీనిలో. 3,000 mah బ్యాటరీ, 4G ఇండియన్ బాండ్స్, బ్లూటూత్ 4.0, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :