Airtel వినియోగదారులకు ఇప్పుడు టీవీ కార్యక్రమాలు మరియు ఫేమస్ మూవీస్ ఫ్రీ ….

Airtel  వినియోగదారులకు  ఇప్పుడు టీవీ కార్యక్రమాలు మరియు ఫేమస్ మూవీస్ ఫ్రీ ….

టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తన  వినియోగదారుల మధ్య ప్రజాదరణను కొనసాగించాలని కోరుకుంటుంది, అందుచే ఇది కొత్త వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లు, ఒప్పందాలు మరియు డేటా ప్లాన్ లను ప్రతిరోజూ ప్రారంభిస్తుంది. మీరు ఒక ఎయిర్టెల్ వినియోగదారు అయితే, మీకు మంచి వార్త ఉంది.

ఎయిర్టెల్ వినియోగదారులు ఇప్పుడు TV కార్యక్రమాలు మరియు ఉచితంగా 10,000 ఫేమాస్ సినిమాలను ఆస్వాదించగలరు. నిజానికి, భారతీ ఎయిర్టెల్ ఆన్లైన్ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ ALTBalaji తో పార్టనర్  ఉంది. ALTBalaji బాలాజీ టెలిఫిలమ్స్ యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ.

ఎయిర్టెల్  మరియు ALT బాలాజీల పార్టనర్ షిప్ తో, వినియోగదారులు ALT బాలాజీ ప్లాట్ఫారం లో ఉచితంగా  డిజిటల్ కంటెంట్ ని  చూడవచ్చు. ఈ కంటెంట్ వినియోగదారులు తమ ఫోన్ మరియు టెలివిజన్ పై  ఎయిర్టెల్ TV యాప్ లో చూడవచ్చు. కొంతకాలం క్రితం ఎయిర్టెల్ అమెజాన్ మరియు హాట్స్టార్ తో  పార్టనర్ షిప్  ప్రకటించింది.

ప్రస్తుతం ఎయిర్టెల్ వినియోగదారులు బాలాజీ యొక్క ఒరిజినల్ షోస్ ను మరియు 350 LIVE TVఛానళ్ళలో సుమారు 10,000 ప్రసిద్ధ సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలను ఆస్వాదించగలరు. ఎయిర్టెల్ ALT బాలాజీతో పార్టనర్ షిప్ లో మాట్లాడుతూ,  ఎయిర్టెల్ యాప్  యొక్క ప్రజాదరణను పెంచుతుందని, మరింత మంది ఈ సదుపాయాన్ని పొందగలుగుతారు అని తెలిపింది .

.Airtel Wynk CEO సమీర్ బాత్రా ఈ పార్టనర్ షిప్  గురించి చెప్పారు, "మేము ALT బాలాజీ  తో పార్టనర్ షిప్ చేసి ఎయిర్టెల్  TV యాప్ పై  ఒరిజినల్ కంటెంట్ చూపించడము చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నాము , మరియు  ఎయిర్టెల్  TV యాప్ తన యూజర్స్  సంఖ్య ను పెంచుతుంది .  అని తెలిపారు . 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo