airtel సిమ్ వాడుతున్నట్లయితే మీకు రీసెంట్ గా మాకు అనుభవమైన మూడు విషయాలను తెలియజేస్తున్నాము. ఆల్రెడీ మీకు ఇవి తెలుసునట్లయితే క్షమించండి.
1. ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్ ఫోన్ లో My Airtel యాప్ ఇంస్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన వెంటనే మీకు కంపెని free గా ఇంటర్నెట్ డేటా ఆఫర్స్ ఇస్తుంది.
మీరు 4G ఏరియా లో ఉంటే 1GB free 4G డేటా 28 days validity తో ఇస్తుంది. non 4G ఏరియాస్ లో ఉన్న వారికి, రెగ్యులర్ ఇంటర్నెట్ డేటా ఆఫర్స్ కన్నా అదనంగా ఎక్కువ డేటా ఆఫర్ పొందగలరు
ఇది ఎన్ని ఫోనులుంటే అన్ని ఫోనులపై చేయండి. మాకు ఒకే నంబర్ పై రెండు ఫోనుల్లో రెండు సార్లు ఆఫర్స్ లభించాయి. అలాగే మీరు airtel రీచార్జ్ ను మై airtel యాప్ లో చేసుకుంటే అదనపు డేటా పొందగలరు.
2. మై airtel యాప్ లో HOME లో Upgrade to airtel 4G పై టాప్ చేసి ఎటువంటి ఖర్చు లేకుండా కొత్త 4G సిమ్ తీసుకోగలరు. ఇలా కొత్తది తీసుకున్నప్పుడు కూడా మీకు 4G డేటా 1GB ఇస్తారు. ఇవ్వకపోతే కస్టమర్ కేర్ కు కాల్ చేసి "ఇస్తారని చెప్పటం జరిగింది, ఇవ్వలేదేమని" అడిగితె ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
3. మీ ఇంటికి వచ్చి 4G సిమ్ అందిస్తారు. మూడవ విషయం ఏంటంటే మీ ఇంటి దగ్గరలో 4G టవర్స్ ఉన్నాయి లేదా అని opennetwork.airtel.in అనే లింక్ లోకి వెళ్లి తెలుసుకోగలరు.
My Airtel ఆండ్రాయిడ్ లింక్, iOS లింక్