6,999 రూ స్టార్టింగ్ ప్రైస్ తో Acer లిక్విడ్ Z630S అండ్ Acer లిక్విడ్ Z530 లాంచ్

Updated on 05-Nov-2015
HIGHLIGHTS

Z630S ధర 10,999 రూ

Acer బ్రాండ్ నుండి లిక్విడ్ Z530 (6,999 రూ) మరియు లిక్విడ్ Z630S(10,999 రూ) స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. రెండూ ఫ్లిప్ కార్ట్ లో సెల్ అవుతాయి.

z530 స్పెక్స్ – 5 in 720P డిస్ప్లే, మీడియా టెక్ క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, ,32gb మైక్రో sd కార్డ్ సపోర్ట్, 8MP రేర్ అండ్ ఫ్రంట్ కేమెరాస్, 2420 mah బ్యాటరీ.

Z630S స్పెక్స్ – 5.5 in 720P డిస్ప్లే, మీడియా టెక్ ఆక్టో కోర్ 1.3GHz ప్రొసెసర్, 3gb ర్యామ్, 4000 mah బ్యాటరీ, 8MP బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమేరాస్.కాని ఇదే స్పెక్స్ తో లెనోవో వైబ్ P1M 7,990 రూ లకు అందుబాటులో ఉంది.

కనీసం ఏసర్.. iBall ఇతర కంపెనీలు ఏదైనా మొబైల్ ను లాంచ్ చేసే ముందు మార్కెట్ లో అప్పటికే ఉన్న మొబైల్స్ ను చూస్తే బాగుంటుంది ఏమో. లేదా ఒకరిద్దరు కొన్నా, వీళ్ళకు లాభాలు వస్తాయేమో ప్రైస్ మార్జిన్ లో.

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :