4000mAh బ్యాటరీతో కూడిన 4G VoLTE స్మార్ట్ఫోన్ ధరలో తగ్గింపు….
By
Santhoshi |
Updated on 22-Nov-2017
నేడు ఫ్లిప్కార్ట్ లెనోవా K8 ప్లస్ స్మార్ట్ఫోన్ పై 9% డిస్కౌంట్ ని అందిస్తోంది, కాబట్టి ఈ స్మార్ట్ఫోన్ రూ .10,999 కు బదులుగా రూ .9,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. లెనోవా స్మార్ట్ఫోన్ 5.2 అంగుళాల పూర్తి HD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ మరియు ఈ పరికరం 4000 mAh బ్యాటరీని అందిస్తుంది.
ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక కెమెరా 13MP మరియు మరొక 5MP ఉంది. ముందు ఒక 8MP కెమెరా ఉంది. మీడియా టెక్హీలియో P25 ఆక్టో -కోర్ ప్రాసెసర్ ఉంది, దీని గక్లోక్ స్పీడ్ 2.6GHz.ఈ ఫోన్ 3GBRAM అండ్ 32GBస్టోరేజ్ కలవు .స్టోరేజ్ ని SD కార్డ్ ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది . ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు Lenovo K8 Plus 4G VoLTE తో వస్తుంది .