మోటో G5 కొంటే ఈ 7 ఆఫర్స్ మీసొంతం

మోటో  G5 కొంటే  ఈ 7 ఆఫర్స్  మీసొంతం
HIGHLIGHTS

ఈ ఆఫర్లు ఏప్రిల్ 5, 6 తేదీల్లో మాత్రమే

మోటో  G5 కొంటే  ఈ 7 ఆఫర్స్  మీసొంతం 

మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్  4 న సగర్వంగా  ఇండియన్ మార్కెట్లో విడుదలైంది.  దీని ధర రూ.11,999. అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా సేల్  అవుతున్న  ఈ స్మార్ట్‌‌ఫోన్ పై 7 సూపర్  ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. ఈ ఆఫర్లు ఏప్రిల్ 5, 6 తేదీల్లో మాత్రమే  ఉంటాయి. 

మొదటిది  మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే  కనుక  రెగ్యులర్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూతో కంపేర్  చేస్తే ఎక్స్ట్రా  రూ.500 లభిస్తుంది.  మరియు16జీబి శాండిస్క్  మెమరీ కార్డ్ ఫ్రీ  గా పొందవచ్చు , Sennheiser CX180 ఇయర్ ఫోన్ కూడా  ఫ్రీ  గా లభిస్తాయి. 
మరియు  ఇంకొక విషయం  ఏమిటంటే HDFC క్రెడిట్ కార్డుల ద్వారాగా మోటో జీ5ను తీసుకొనే  వారికి  రూ.1000 క్యాష్‌బ్యాక్‌, అమెజాన్  ప్రైమ్ యూజర్లకు రూ.1000 క్యాష్‌బ్యాక్‌,  మరియు అమెజాన్  కిండిల్ ఈ-బుక్స్  పై రూ.300 తగ్గింపు,  ఇంకొక సూపర్ ఆఫర్ ఏమిటంటే మోటో జీ5ను కొన్న వారికి  ఐడియా యూజర్లు రూ.343 పే  చేస్తే 26 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే 3000 ఎస్ఎంఎస్‌లు మీసొంతమవుతాయి 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo