digit zero1 awards

అతి తక్కువ ధరకే 4G VoLTE స్మార్ట్ ఫోన్స్

అతి తక్కువ ధరకే  4G VoLTE  స్మార్ట్  ఫోన్స్
HIGHLIGHTS

పదండి వాటిపై ఓ లుక్కేయండి. ...!.

 ప్రస్తుతం  మార్కెట్ లో  4G  నెట్వర్క్  అంటూ  కంపెనీలన్నీ రకరకాల  ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.  మరి 4జి  నెట్వర్క్  యూస్  చేయాలంటే  తప్పనిసరి 4జి ఫోన్ కూడా చేస్తిలో  ఉండాలి .   అందుకే కొన్ని  కంపెనీలు  అతి తక్కువ ధరకే  4G VoLTE  స్మార్ట్  ఫోన్స్ ఇస్తున్నాయి. ఈ లిస్ట్ చూస్తే మీకు అతి  తక్కువ ధరకే లభిస్తున్న 5 4G VoLTE  స్మార్ట్ ఫోన్స్ వివరాలు  ఉంటాయి.  పదండి  వాటిపై  ఓ  లుక్కేయండి. …!.

Swipe Konnect Neo 4G
ధర  : Rs. 3,199
స్పెక్స్ :
4G VoLTE:
డిస్ప్లే : 4-ఇంచెస్ 
 కెమెరా : 5MP రేర్ , 1.3MP ఫ్రంట్ 
ఆపరేటింగ్  సిస్టం : ఆండ్రాయిడ్  v6.0
RAM :512GB
ఇంటర్నల్  స్టోరేజ్ : 4GB
బ్యాటరీ : 2000mAh
ప్రోసెసర్ : 1.5GHz 

Swipe Konnect Neo 4G (Black, 4 GB) (512 MB RAM), అమెజాన్ లో 3,133 లకు కొనండి

iVooMi IV Smart 4G
ధర  : Rs. 3,349
స్పెక్స్ :
4G VoLTE
డిస్ప్లే: 4-ఇంచెస్ , 480x854p
కెమెరా : 2MPరేర్ , 0.3MP ఫ్రంట్ 
ఆపరేటింగ్  సిస్టం :  ఆండ్రాయిడ్  v6.1
RAM :512MB
ఇంటర్నల్  స్టోరేజ్ : 4GB
బ్యాటరీ : 1800mAh
ప్రోసెసర్ : 1.2GHz 

iVOOMi iV Smart 4G (Marshmallow, Dual Watsapp), అమెజాన్ లో 3,099 లకు కొనండి

Lyf Flame 7
ధర  : Rs. 3,499
స్పెక్స్ :
4G VoLTE: 
డిస్ప్లే : 4-ఇంచెస్  480x800p
కెమెరా : 5MP రేర్ , 2MP ఫ్రంట్ 
ఆపరేటింగ్  సిస్టం : ఆండ్రాయిడ్ v5.1
RAM : 1GB
ఇంటర్నల్ స్టోరేజ్ : 8GB
బ్యాటరీ : 1750mAh
ప్రోసెసర్ : 1.5GHz క్వాడ్  కోర్ 

LYF FLAME 7 (Black, 8 GB) (1 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 3,499 లకు కొనండి

Micromax Bharat 2 Q402
ధర  : Rs. 3,799
4G VoLTE
డిస్ప్లే : 4-inches, 800x480p
 కెమెరా : 2MP రేర్ , 0.3MP ఫ్రంట్ 
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్  6.0 
RAM : 512GB
ఇంటర్నల్  స్టోరేజ్ : 4GB
బ్యాటరీ : 1300mAh
ప్రోసెసర్ : 1.3GHz 

Micromax Bharat 2 Mobile Phone 4G VoLTE (Champagne), అమెజాన్ లో 3,799 లకు కొనండి
Intex Aqua 4.0 4G
ధర  : Rs. 3,729
4G VoLTE:
డిస్ప్లే : 4-ఇంచెస్ , 360x640p
 కెమెరా  2MP రేర్ , 0.3MP ఫ్రంట్ 
ఆపరేటింగ్  సిస్టం   ఆండ్రాయిడ్  v6.0
RAM :512GB
ఇంటర్నల్ స్టోరేజ్  4GB
బ్యాటరీ : 1500mAh
ప్రోసెసర్ : 1.3GHz క్వాడ్  కోర్ 

Intex Aqua 4.0 4G (Blue), అమెజాన్ లో 3,729 లకు కొనండి

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo