చైనా లో ZTE బ్రాండ్ నుండి Axon 7 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. దీని హై లైట్స్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ అండ్ సెపరేట్ VR హెడ్ సెట్.
ఇది టోటల్ 3 వేరియంట్స్ లో వస్తుంది. బేసిక్, స్టాండర్డ్ అండ్ ప్రీమియం. బేసిక్ ప్రైస్ – 29,600 రూ, స్టాండర్డ్ ప్రైస్ – 33,800 రూ అండ్ ప్రీమియం ప్రైస్ – 42,000 రూ.
స్పెక్స్ –