7,490 రూ లకు 4G VoLTE తో ఇండియాలో Y21L పేరుతో మరొక స్మార్ట్ ఫోన్ విడుదల

Updated on 25-Aug-2016

Vivo బ్రాండ్ నుండి ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో Vivo Y21L పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. దీని ప్రైస్ 7,490 రూ. ఫోన్ లో ఉన్న మైనస్ ర్యామ్ 1GB మాత్రమే ఉంది.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G ఇంటర్నెట్ అండ్ VoLTE సపోర్ట్, 4.5 in FWVGA డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, 1GB ర్యామ్.

5MP రేర్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, USB OTG సపోర్ట్, 2000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 based Funtouch OS 2.5 

ఈ లింక్ లో Vivo Y21L మోడల్ ను అమెజాన్ లో కొనగలరు.

ఈ క్రింద తెలుగు వీడియో లో రెడ్మి నోట్ 3 కంప్లీట్ ఫుల్ రివ్యూ ను చూడగలరు..

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :