4165 mah బ్యాటరీ తో Wickedleak స్మార్ట్ ఫోన్ లాంచ్

4165 mah బ్యాటరీ తో Wickedleak స్మార్ట్ ఫోన్ లాంచ్

గత శుక్రవారం ఇండియా లో Wickedleak అనే బ్రాండ్ నుండి wammy టైటాన్ 5 అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. దీని హై లైట్ 4165 mah ఉన్న బ్యాటరీ

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్(మైక్రో), 5.5 in FHD 401PPi IPS OGS డిస్ప్లే, 64బిట్ 1.3GHz ఆక్టో కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 3gb LPDDR3 ర్యామ్.

16gb ఇంబిల్ట్ అండ్ 128 gb అదనపు స్టోరేజ్ సపోర్ట్, 13MP led ఫ్లాష్ CMOS రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 4G LTE, అడ్రెనో మాలి T720 GPU, OTG సపోర్ట్.

దీనిలో 360 డిగ్రీస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 4165 mah బ్యాటరీ తో 203 గ్రా బరువు ఉన్న wammy టైటాన్ 5 14,990 రూ లకు అఫిషియల్ కంపెని వెబ్ సైట్ నుండి సేల్ అవుతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo