Samsung ఇండియన్ వెబ్ సైట్ లో Galaxy On Nxt అనే పేరుతొ కొత్త స్మార్ట్ ఫోన్ లిస్టు అయ్యింది. సో త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది.
స్పెక్స్ – డ్యూయల్ sim, 5.5 in FHD 2.5D గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 3GB రామ్, ఫుల్ మెటల్ unibody, ఆక్టో కోర్ 1.6GHz ప్రొసెసర్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్.
256GB SD కార్డ్ సపోర్ట్, 3300 mah బ్యాటరీ, 13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 13MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
4G VoLTE సపోర్ట్ ఉన్న ఫోన్ ప్రైస్ కూడా లిస్టు అయ్యింది సైట్ లో. సో ప్రైస్ – 18,490 రూ. ఫోన్ ఆల్రెడీ లాంచ్ అవ్వాలి, కాని కంపెని అనివార్య కారణాలతో వాయిదా వేసుకుంది.
ఈ లింక్ లో కంపెని అఫీషియల్ లిస్టింగ్ చూడగలరు.