ఇండియన్ మార్కెట్ లో ఇంటెక్స్ కంపెని Cloud Scan FP అనే పేరుతో కొత్త హ్యాండ్ సెట్ ను లాంచ్ చేసింది. ఇది 3,999 రూ లకు ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు మెటాలిక్ edges తో వస్తుంది.
ఇతర స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో.. డ్యూయల్ సిమ్, 3G ఇంటర్నెట్ సపోర్ట్, 5 in IPS 196PPi డిస్ప్లే, 1GB రామ్, 1.2GHz Spreadtrum SC7731 క్వాడ్ కోర్ ప్రొసెసర్.
2450 mah బ్యాటరీ, Mali 400 GPU, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్, 5MP LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP fixed ఫోకస్ కెమెరా.
అవును ఫోన్ లో 4G లేదు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS, బ్లూ టూత్ 2.1+EDR సపోర్ట్, FM రేడియో తో వస్తున్నా ఈ ఫోన్ స్నాప్ డీల్ లో మాత్రమే సేల్స్ అవనుంది. కంప్లీట్ డిటేల్స్ కంపెని అఫీషియల్ పేజ్ లో ఈ లింక్ లో చూడగలరు.