Ambrane కంపెని నుండి P-1111 పవర్ బ్యాంక్ మోడల్ స్నాప్ డీల్ లో 650 రూ లకు వస్తుంది. same పైన ఉన్న ఇమేజ్ లోని మాదిరిగా ఉంటుంది. ఇది 10000 mah power కలిగి ఉంది. అదనంగా LED టార్చ్ లైట్ కలిగి ఉంది.
ఈ లింక్ లో దానిని స్నాప్ డీల్ లో చూడగలరు. అయితే ఇదే పవర్ బ్యాంక్ 699 రూ లకు అమెజాన్ లో కూడా సెల్ అవుతుంది. అమెజాన్ బయింగ్ లింక్. రెండు సైట్స్ లోనూ ఒరిజినల్ ప్రైస్ 1,799 rs ఉంది.
12 నెలలు బ్రాండ్ వారేంటి ఉంది. అయితే దీని క్వాలిటీ గురించి తెలుసుకోవటానికి పైన తెలిపిన రెండు సైట్స్ లోని యూసర్ కామెంట్స్ ను చూడగలరు. users feedback బాగుంటేనే తీసుకోవటం బెటర్.