Laptop Deals: భారీ డిస్కౌంట్ తో స్మార్ట్ ఫోన్ రేటుకే లభిస్తున్న ల్యాప్ టాప్స్.!

Laptop Deals: భారీ డిస్కౌంట్ తో స్మార్ట్ ఫోన్ రేటుకే లభిస్తున్న ల్యాప్ టాప్స్.!
HIGHLIGHTS

స్కూల్ పిల్లల కోసం బడ్జెట్ ధరలో ల్యాప్ టాప్ ఆఫర్లు

మంచి ల్యాప్ టాప్ లను డిస్కౌంట్ ఆఫర్లతో తక్కువ ధరకే లభిస్తున్నాయి

ఈ ల్యాప్ ఆఫర్ల నుండి 3 బెస్ట్ డీల్స్ ను ఈరోజు అందిస్తున్నాను

Laptop Deals: స్కూల్ పిల్లల కోసం బడ్జెట్ ధరలో ల్యాప్ టాప్ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లు బడ్జెట్ ఫీచర్స్ కలిగిన మంచి ల్యాప్ టాప్ లను డిస్కౌంట్ ఆఫర్లతో తక్కువ ధరకే సేల్ చేస్తున్నాయి. ఈ ల్యాప్ ఆఫర్ల నుండి 3 బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Laptop Deals:

ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ పైన బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ లభిస్తున్నాయి. ఇందులో HP Cromebook , Walker Notebook మరియు Ultimus PRO ల్యాప్ టాప్స్ బెస్ట్ డీల్స్ నిలుస్తాయి. ఈ మూడు ల్యాప్ టాప్స్ కూడా భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రేటుకే లభిస్తున్నాయి.

HP Chromebook (2024)

ఆఫర్ ధర : రూ. 11,990

HP Chromebook
HP Chromebook

ప్రముఖ ల్యాప్ టాప్ బ్రాండ్ HP యొక్క ఈ బడ్జెట్ ల్యాప్ టాప్ 65% భారీ డిస్కౌంట్ తో రూ. 11,990 ధరకు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. ఇది 11.6 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది మరియు MediaTek MT8183 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో, 4GB ర్యామ్, 32 GB EMMC స్టోరేజ్ ఉన్నాయి మరియు Chrome OS తో నడుస్తుంది.

Also Read: BSNL: జియో, ఎయిర్టెల్ మరియు Vi పోటీ పడలేని ప్రభుత్వ టెలికాం సూపర్ ప్లాన్స్ ఇవే.!

Ultimus PRO

ఆఫర్ ధర : రూ. 11,990

Ultimus PRO

ఈ అల్టిమస్ ప్రో ల్యాప్ టాప్ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 52% భారీ డిస్కౌంట్ తో రూ. 11,990 ధరకే లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ పెద్ద 14 ఇంచ్ HD LCD స్క్రీన్ తో వస్తుంది మరియు Intel Celeron Dual Core N4020C ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ల్యాప్ టాప్ లో 4GB ర్యామ్, 128 GB EMMC స్టోరేజ్ ఉన్నాయి మరియు Windows 11 Home పైన పని చేస్తుంది.

Walker Notebook

ఆఫర్ ధర : రూ. 12,990

Walker Notebook Laptop Deals
Walker Notebook Laptop Deals

ఈ ల్యాప్ టాప్ పవర్ ఫుల్ ఫీచర్స్ తో చవక ధరలో లభిస్తుంది. ఈ వాకర్ నోట్ బుక్ 57% డిస్కౌంట్ తో అమెజాన్ నుండి రూ. 12,990 రూపాయలకే లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ 14.1 ఇంచ్ FHD IPS ప్యానల్ తో వస్తుంది. ఇది Gemni Lake Celeron N4020 ప్రోసెసర్, 4GB LPDDR4 ర్యామ్ మరియు 128GB SSD స్టోరేజ్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ లేటెస్ట్ Windows 11 Home తో వస్తుంది . ఈ ప్రైస్ రేంజ్ లో ఇన్ని ఫీచర్స్ అరుదుగా లభిస్తాయి. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo