Samsung తన Notebook 9 Pro అనే ఫ్లెక్సిబుల్ లాప్టాప్ ని లాంచ్ చేసింది

Updated on 31-May-2017
HIGHLIGHTS

ఈ డివైస్ ని కంప్యూటెక్స్ 2017 ఈవెంట్ లో లాంచ్ చేశారు .

Samsung  తన  Notebook 9 Pro  అనే  ఫ్లెక్సిబుల్  లాప్టాప్  ని లాంచ్ చేసింది . ఈ లాప్టాప్ లో  S Pen  ఎంబెడెడ్  కలదు . ఈ డివైస్ ని కంప్యూటెక్స్  2017  ఈవెంట్ లో లాంచ్ చేశారు . 
ఇంతకు  ముందు  S Pen Stylus కేవలం  టాబ్లెట్  మరియు  ఫేబ్లేట్  లో మాత్రమే ఎక్స్  క్లూజివ్  గా ఉండేది . Samsung  యొక్క ఈ లాప్టాప్  లో  13.3  ఇంచెస్ మరియు  15  ఇంచెస్  డిస్ప్లే వేరియంట్స్ కలవు . Notebook 9 Pro   360  డిగ్రీస్  తో వస్తుంది  . 
ఈ లాప్టాప్ యొక్క ధర మరియు  సేల్స్ గురించి ఇంకా  ఇన్ఫర్మేషన్  లేదు . కానీ అతిత్వరలో మార్కెట్ లోకి రాబోతుందని  సమాచారం .ఈ డివైస్ విండోస్  10 పై  రన్  అవుతుంది . ఈ డివైస్ లో   Intel Core i7  ప్రోసెసర్  కలదు. 

ఈ లాప్టాప్ లో   Intel HD  గ్రాఫిక్స్ 620 chip కలదు ఈ లాప్టాప్ 13.3  ఇంచెస్  మోడల్ లో  8GB DDR4  RAM  కలదు .  అలానే  15  ఇంచెస్  వేరియంట్ లో  16GB  RAM  ఇచ్చారు .  కనెక్టివిటీ  కోసం ఈ డివైస్  లో రెండు  USB 3.0  పోర్ట్  , ఒక USB టైప్  – C  పోర్ట్  కలదు . 

Connect On :